ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఆత్మకూరు(గ్రామీణ)''', [[గుంటూరు జిల్లా]], [[మంగళగిరి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 503 ., ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం మంగళగిరి పట్టణానికి తూర్పు సరిహద్దునకు ఆనుకొని కలదు.
===సమీప గ్రామాలు===
==సమీప మండలాలు==
ఉత్తరాన తాడేపల్లి మండలం, పశ్చిమాన తాడికొండ మండలం, తూర్పున విజయవాడ మండలం, దక్షిణాన పెదకాకాని మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఈ గ్రామము గుండా జాతీయ రహదారి వెళ్ళు చున్నది.
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఈ గ్రామము గుండా గుంటూరు వాహిని ప్రవహించుచున్నది.ఇక్కడ చేనేత కార్మికులు అధికం. ఈ గ్రామము గుండా జాతీయ రహదారి వెల్లుచున్నది
==గ్రామ పంచాయతీ==
#ఆత్మకూరు పంచాయతీ 1938లో ఏర్పడింది. ఆర్ధికంగా బలోపేతమయినది ఈ పంచాయతీ. పంచాయతీలో పారిశుద్ధ్యపనులూ, కార్మికుల జీతాలూ, విద్యుత్తు బిల్లులూ చెల్లించినా ఇంకా పంచాయతీ ఆదాయంలక్షలలోనే ఊంటుంది. దీనితో ఏ నిధులు వచ్చినా అభివృద్ధి పనులకు డోకా లేదు. 2000 సం. వరకూ ఈ పంచాయతీ వార్షికాదాయం రు.5 లక్షలే. 2000 సం.లో ఈ గ్రామంలో కోకోకోలా కంపెనీ ఏర్పాటు చేయడంతో పంచాయతీ వార్షికాదాయం 3 రెట్లు పెరిగినది. ప్రస్తుత వార్షికాదాయం రు.45 లక్షలు. గ్రామంలో రహదారులూ, సిమెంటు కాలువల నిర్మాణపనులూ నిరంతరం కొనసాగుచున్నవి. [2]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వింజమూరి జ్యోత్స్న ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ మొసలి జ్యోతిబసు ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గణపతి నగర్ లో వినాయక దేవాలయం ప్రముఖ ఆలయం.
#ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ దేవస్థానం ప్రాంగణంలో 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడి విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]
#శ్రె అంకాళమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక వడ్డెరపాలెంలోమిని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతరను, వడ్డెరసంఘం ఆధ్వర్యంలో, 2015,ఆగష్టు-39వ తేదీ, శ్రావణమాసం, రెండవ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. []
==గ్రామములోని ప్రధాన పంటలు==
ఈ గ్రామము గుండా గుంటూరు వాహిని ప్రవహించుచున్నది.ఇక్కడ చేనేత కార్మికులు అధికం. ఈ గ్రామము గుండా జాతీయ రహదారి వెల్లుచున్నది
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
 
ఇక్కడ చేనేత కార్మికులు అధికం.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఆత్మకూరులో ప్రముఖమైన హ్యాపీ రిసార్ట్స్ & రిక్రియేషన్స్(Happy Resorts & Recreations) కలదు. ఇక్కడ సందర్శకులకు ఏంతో అహ్లాదంగా మరియు సౌకర్యంగా ఊండును. <code></code>
Line 111 ⟶ 124:
;జనాభా (2011) - మొత్తం 8,723 - పురుషులు 4,338 - స్త్రీలు 4,385 - గృహాల సంఖ్య 2,394
 
==సమీప మండలాలు==
ఉత్తరాన తాడేపల్లి మండలం, పశ్చిమాన తాడికొండ మండలం, తూర్పున విజయవాడ మండలం, దక్షిణాన పెదకాకాని మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు