"రుక్మిణీదేవి అరండేల్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Uccha (చర్చ) చేసిన మార్పులను, Mpradeep వరకు తేసుకువెళ్ళారు)
చి
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
 
==రుక్మిణీదేవి అరండేల్ ==
రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నై లో కళా క్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్తాపకురాలు.ఆమె స్వయంగా నృత్య కళాకారిణి.కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్నాటక సంగీతం,బాలే,భరతనాట్యాలలో ప్రావీణ్యం
సంపాదించేలా చేశాయి.ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠసాల స్తాపించి భరతనాట్యం ప్రాచుర్యము,గౌరవము
ఇనుమడింప చేసింది.ఆమె ఎన్నోవ్యయప్రయాసలకు లోనయి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేశారు.
== జననం ==
ఈమె 1904వ సంవత్సరం,పిబ్రవరి 29వ తారీఖున నీలఖంఠ శాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మధురలో జన్మించింది.కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది.ఆతరువాత కర్నాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది.తన ఏడవ సంవత్స్రరంలో తండ్రి పని చేసే దియాసాఫికల్ సొసైటీలో చేరింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/164146" నుండి వెలికితీశారు