ౘ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{తెలుగు వర్ణమాల}} హల్లులలో దంతమూలీయ స్పర్శోష్మ శ్వాస [[అల్ప...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==చరిత్ర==
అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య చ (ఉదా:చిలక, చేప), కంఠ్యాచ్చుల ముందు దంత్య చ (ఉదా:చదువు, చుక్క, చొప్ప) ను పలుకుతాం. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని Complementary Distribution అని అంటారు. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య చ గా పలకడం వినిపిస్తుంది (ఉదా: చక్రం, చూడామణి, చోద్యము) కాబట్టి దంత్య-చ ను ప్రత్యేక వర్ణంవర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ౘ" నుండి వెలికితీశారు