Thanksసవరించు
Hey, Thanks for correcting.. Chavakiran 17:08, 1 ఫిబ్రవరి 2006 (UTC)
స్వాగతం!సవరించు
లేఖక్ గారూ స్వాగతం! తెలుగు అక్షరాల గురించి చక్కటి, ఉపయోగకరమైన వ్యాసాలు రాస్తున్నారు. అభినందనలు స్వీకరించండి. అన్నట్టు.. మీరు గానీ, సురేశ్ కొలిచాల గారు గానీ కాదుగదా!?__చదువరి (చర్చ • రచనలు) 04:02, 2 ఆగష్టు 2007 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు. సురేశ్ కొలిచాల 14:32, 2 ఆగష్టు 2007 (UTC)
అభిప్రాయాలు తెలుపండిసవరించు
ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.
- వ్యాసాల మూసల పేర్ల గురించి మాటలబాబు మెదలు పెట్టిన పెంట--మాటలబాబు 20:11, 4 ఆగష్టు 2007 (UTC)
తెవికీ పాలసీలపై ఒక చర్చసవరించు
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 09:23, 29 ఏప్రిల్ 2008 (UTC)
స్వాగతంసవరించు
లేఖక్కు గారికి స్వాగతం। :) --రాకేశ్వర 07:37, 5 మార్చి 2010 (UTC)
ద్రావిడ భాషా కుటుంబవృక్షంసవరించు
మీరు తయారు చేసిన "ద్రావిడ భాషా కుటుంబవృక్షం"లో తెలుగు భాష సైజును పెంచండి. తెలుగు మాట్లాడే వారి సంఖ్యకు తగ్గట్టుగా ఉండేటట్టు చూడమని మనవి. Reo kwon (చర్చ) 20:28, 25 సెప్టెంబరు 2020 (UTC)
Lekhak గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున (చర్చ) 11:30, 6 మే 2019 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీచిహ్నాలు పేరుతో దిద్దుబాటు పెట్టె క్రింది భాగంలో ఒక చిన్న పెట్టెను గమనించారా? అందులో ఉన్న నీలం రంగు లింకులను నొక్కితే అవి దిద్దుబాటు పెట్టెలో చేర్చబడతాయి. ఇవి సాధారణంగా ఉపయోగపడే చిహ్నాలు, కావున వీటిని గుర్తు పెట్టుకోనవసరం లేకుండా ఈ పెట్టెను క్రింద చేర్చడం జరిగింది.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల