హెన్రీ లాంగ్లోయిస్: కూర్పుల మధ్య తేడాలు

"Henri Langlois" పేజీని అనువదించి సృష్టించారు
"Henri Langlois" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
''సినిమాథెక్ ఫ్రాన్సైజ్'' ఏర్పాటులో జార్జెస్ ఫ్రాంజు, జేన్ మిట్రైలతో సహ వ్యవస్థాపకునిగా వ్యవహరించారు. 1938లో అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య(ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్))కు సహ వ్యవస్థాపకుడు. సినిమాథెక్ ప్రధాన కార్యకర్త అయిన లోట్టె ఐస్నెర్ తో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నా రెండో ప్రపంచ యుద్ధానంతరం హెన్రీ సినిమాల పరిరక్షణ, సినిమా చరిత్రలపై కృషిసాగించారు. బూజుపట్టి పోయి, పాడైపోతున్న సినిమా ఫిల్మ్ లను కాపాడారు. ఆయన విచిత్రమైన ప్రవర్తన కలవారే కాక తన పద్ధతుల వల్ల తరచు వివాదాలకు కేంద్రంగాకేంద్రంగా నిలిచారు,<ref name="NYTObit">{{మూస:Cite news|title = HENRI LANGLOIS, 62, HISTORIAN OF FILM; Director of La Cinematheque Dies-- Founded French Archives in '36 --Collected 50,000 Movies Center of Controversy Eccentric Work Methods|date = January 14, 1977|url = http://select.nytimes.com/gst/abstract.html?res=FA0E1FFD345E1A738DDDAD0994D9405B878BF1D3|work = [[The New York Times]]|accessdate = January 10, 2010}}</ref> ఫ్రెంచ్ నవతరంగం (''న్యూవేవ్'')గా సినిమా చరిత్రను ప్రభావితం చేసిన యువ సినీ ప్రేమికులు, విమర్శకులకు ఆయన కీలకమైన ప్రభావంగా నిలిచారు.
 
1974లో లాంగ్లోయిస్ "సినిమా కళ పట్ల ఆయన అంకితభావం, ఆ కళ గతానికి చేసిన గట్టి కృషి, దాని భవిష్యత్తు పట్ల దృఢమైన నమ్మకం" కారణంగా 1974లో ఆస్కార్ అకాడమీ గౌరవ పురస్కారాన్ని "his devotion to the art of film, his massive contributions in preserving its past and his unswerving faith in its future"అందించారు.<ref>[http://www.imdb.com/name/nm0486581/awards IMDB: Henri Langlois - Awards]</ref>{{Reflist}}
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:1977 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/హెన్రీ_లాంగ్లోయిస్" నుండి వెలికితీశారు