ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 3:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
native_name = ''''''ధవళేశ్వరం'''''' |
type = గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. |
type = గ్రామము |
latd = 16.57 | longd = 81.48 |
skyline = Dowleswaram barrage.JPG|
పంక్తి 26:
}}
 
'''ధవళేశ్వరం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రాజమండ్రి (గ్రామీణ)]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in"/>.. ఈ గ్రామము.<ref name="censusindia.gov.in"/>. [[రాజమండ్రి]] పట్టణానికి తూర్పు వైపు ఉన్నది. ఈ గ్రామము.<ref name="censusindia.gov.in"/>. చివరిలో [[కాటన్ దొర]] నిర్మించిన ఆనకట్ట ఉన్నది. ఇది కాటన్ దొర [[గోదావరి]] నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే [[బొబ్బర్లంక]], [[మద్దూర్లంక]], [[విజ్జేశ్వరం]] అనకట్టలు వస్తాయి. ఈ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం [[1980]] సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.
==సరిహద్దులు==
రాజమండ్రి రైలు స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున [[బొమ్మూరు]] గ్రామము.<ref name="censusindia.gov.in"/>., పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన [[వేమగిరి]] గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, [[పిచ్చుకలంక]], బొబ్బర్లంక గ్రామాల మీదుగా [[విజ్జేశ్వరం]] వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
 
==విద్యాసదుపాయాలు==
పంక్తి 34:
 
==రవాణా సదుపాయాలు==
ధవళేశ్వరం గ్రామానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామం గుండా ఐదవ నంబరు [[జాతీయ రహదారి]] పోతున్నది. ఈ రహదారి [[విశాఖపట్నం]], [[విజయవాడ]]లను కలుపుతుంది. [[రాజమండ్రి]] నుండి [[కాకినాడ]], [[అమలాపురం]] మరియు [[రామచంద్రపురం]] మొదలైన జిల్లాలోని ప్రధాన పట్టణాలకు పోవు రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా[[ బొబ్బర్లంక]] మరియు [[విజ్జేశ్వరం]] వద్ద [[పశ్చిమ గోదావరి]] జిల్లాను చేరుకోవచ్చు.
 
==స్థల పురాణం==
పంక్తి 45:
[[బొమ్మ:Dowleswaram opposite cotton museum.JPG|thumb|right|250px|కాటన్ మ్యూజియం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం]]
* '''కాటన్ మ్యూజియమ్'': కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్ర ను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్దతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక మంచి వనము కూడా ఉంది.
* '''ధవళేశ్వరం బ్యారేజి''': సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామములగ్రామము.<ref name="censusindia.gov.in"/>.ల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* '''రామపాదాల రేవు'''
* '''జనార్ధనస్వామి ఆలయం''': జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం [[భీష్మ ఏకాదశి]] దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
పంక్తి 52:
* '''సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం''': సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
* '''కంట్రి క్లబ్ విహార కేంద్రం''': గోదావరి నది ఒడ్డున గల కంట్రీక్లబ్ విహార కేంద్రంలో సేద తీరుటకు గల అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఒక మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది.
[[దస్త్రం:IMG_1050IMG 1050.jpg]]
 
==పరిశ్రమలు==
ధవళేశ్వరంలో ఒక పారిశ్రామిక వాడ ఉంది. చిన్న, మధ్య మరియు భారీ తరహా పరిశ్రమలు ఈ వాడలో ఉన్నాయి.<br />
 
ముఖ్య పరిశ్రమలు:
పంక్తి 76:
{{రాజమండ్రి (గ్రామీణ) మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
<!---అంతర్వికి లింకులు---->
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు