అబ్బాదుల్లా: కూర్పుల మధ్య తేడాలు

Created page with ';శ్రీ అబ్బాదుల్లా ప్రింటు ఎలక్ట్రా ని క్‌ మీడి యా లో యువత కు...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;శ్రీ అబ్బాదుల్లా ప్రింటు ఎలక్ట్రాఎలక్ట్రానిక్‌ నిమీడియాలో క్‌ మీడి యా లో యువత కుయువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో 'తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు.
 
==బాల్యము==
పంక్తి 9:
==రచనా వ్యాసంగము==
1976లో రచనా వ్యాసంగాన్ని ఆరంభించి 'ధార్మ సంస్థాపన' అనువాద గ్రంథాన్ని ప్రచురించారు. ఆ క్రమంలో 20కి పైగా ఉర్దూ ఆథ్యాత్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1992లో
'ఇస్లాం ప్రబోధిని' (నాలుగు సంపుటాలు) అనువాద గ్రంథంమంచి పేరు తెచ్చిపెట్టింది. ధార్మిక, సామాజిక అంశాల మీదావ్యాసాలుమీదా వ్యాసాలు రాశారు. '[[తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌]]' సంస్థకు
సంచాలకులుగా పది సంవత్సరాలు బాధ్యాతలు నిర్వహించారు. ప్రింటు ఎలక్ట్రాఎలక్ట్రానిక్‌ నిమీడియాలో క్‌ మీడి యా లో యువత కుయువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో '[[తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌]]' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు.'గీటురాయి' వారపత్రికను దినపత్రికగా తీర్చిదిద్దాలన్నసంకల్పంతో ప్రయత్నించారు.
 
==మరణము==
[[2009]] [[సెప్టెంబర్‌ 27]]న అబ్బాదాుల్లాఅబ్బాదుల్లా [[హైదారాబాద్‌]]లో కన్నుమూశారు.
 
==మూలము==
సయ్యద్ నసీర్ అహమది రచించిన [[అక్షర శిల్పులు]] అనే గ్రంధము. పుట 29
"https://te.wikipedia.org/wiki/అబ్బాదుల్లా" నుండి వెలికితీశారు