తెలుగుగంగ ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==ప్రతిపాదనలు==
తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా, [[1971]]లో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మూడు రాష్ట్రాల మధ్యా ఒక ఒప్పందాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం కుదిర్చింది. దీని ప్రకారం, ఈ మూడు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ - తమ వాటా లోనుండి తలా 5 టి.ఎం.సి. నీటిని చెన్నై తాగునీటి కోసం కేటాయిస్తాయి.
 
 
==కలివికోడి==
అంతర్రాష్ట్ర సమస్యలు, ప్రాంతాల మధ్య నీటి పంపకాల వివాదాలు, పర్యావరణ సమస్యలకు తోడు తెలుగుగంగ మరో ప్రత్యేక సమస్య నెదుర్కొంటోంది. కడప జిల్లాలో కనిపించే అత్యంత అరుదైన [[కలివికోడి]] అనే పక్షి ఈ కాలువ తవ్వకం వలన అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.