గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంపాదకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
 
==గ్రంధాలయోధ్యమముతో అను బంధము==
జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గన్న శ్రీ గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య గారు [[కృష్ణకృష్ణా జిల్లా]] [[ఘంటసాల]] గ్రామం]] లోని [[రామమోహన గ్రంధాలయము]] అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎన్నో గ్రంధాలయ సభలను నిర్వహించారు. అయ్యంకి వారి సేవా కార్య క్రమాలకు చేదోడు వాదోడుగా వున్నారు. [[గ్రంధాలయ సర్వస్వము]] '' పత్రికా సాంపాదకులలో వీరు కూడ ఒకరు. ఈయన స్వయంగా బాల వాగ్మయము, గాంధి వాగ్మయము మొదలైన గ్రంధ స్సూచికలను తయారు చేశారు. అన్నింటికి మించి గొఱ్ఱెపాటి వారు మహోన్నత వ్యక్తి.
 
==మూలాలు==