శాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
పంక్తి 4:
'''శాంతి''' ([[ఆంగ్లం]]: Peace) అనగా తగాదాలు, [[యుద్ధాలు]] లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. [[ఉగ్రవాదం]] పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో [[ప్రపంచ శాంతి]] చాల అవసరం.
[[దస్త్రం:Peace dove.svg|thumb|A white [[dove]] with an [[olive branch]] in its beak]]
[[సత్యాగ్రహం]] ('''Satyagraha''') అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని [[మహాత్మా గాంధీ]] భారత స్వాతంత్రస్వాతంత్ర్య సమరంలోను మరియు దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది [[మార్టిన్ లూథర్ కింగ్]] అమెరికా ఖండంలో మానవ [[హక్కు]]ల కోసం ఉపయోగించారు.
 
== శాంతి చిహ్నాలు ==
"https://te.wikipedia.org/wiki/శాంతి" నుండి వెలికితీశారు