రామస్వామి వెంకట్రామన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 30 interwiki links, now provided by Wikidata on d:q297950 (translate me)
చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
పంక్తి 18:
| religion=
|}}
'''ఆర్.వెంకట్రామన్''' గా ప్రసిద్ధులైన '''రామస్వామి వెంకట్రామన్''' ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు.
వెంకట్రామన్ [[తంజావూరు జిల్లా]] లోని రాజామాదం అన్న గ్రామంలో [[డిసెంబర్ 4]],[[1910]]వ తేదీన జన్మించాడు. [[1884]] నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ [[1984]] నుండి [[1987]] వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం [[జూలై 25]], [[1987]] నుండి [[జూలై 25]], [[1992]] వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్". [[జనవరి 28]], [[2009]]న మరణించాడు.
 
{{భారత రాష్ట్రపతులు}}
{{భారత ఉపరాష్ట్రపతులు}}
 
[[వర్గం:1910 జననాలు]]
[[వర్గం:2009 మరణాలు]]