అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎రచనలు: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 29:
: భూమి ఆవిర్భావం,పర్వతాలు రూపొందే విధానం గురుంచి కూదా ఈయన విపులంగా చర్చించాడు. ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆంగీకరిస్తున్నారు.
==రచనలు==
ఈయన రాసిన "ఆర్గనోన్" సుప్రసిద్ధమైన గ్రంధంగ్రంథం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు-మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసి యుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్,యూడెమన్, ప్రోటిష్టికన్ వంటివి ముఖ్యమైనవి.సృష్టి జ్ఞాన మీమాంస నితి శాస్త్రం ఈయనకు గననీయమైన ప్రతిష్ట తెచ్చి పెట్టింది.
==పరిశోధనలలో లోపాలు==
* బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని [[గెలీలియో]] ఋజువు చేశాడు.
"https://te.wikipedia.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు