అబ్దుల్ జలీల్ షేక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
అబ్దుల్‌ జలీల్‌ షేక్‌: కృష్ణా జిల్లా విజయవాడలో [[1953]] [[మే 15]]న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అమీనాబీ, షేక్‌ అబ్దుల్‌ గపూర్‌. వీరు : పదవ తరగతి వరకు చదువు కున్నారుయ్. వృత్తి: వ్యాపారం., ధార్మిక సేవ. ప్రస్తుతం గుంటూరు జిల్లా నులకపేట 'నూరాని జామియా మస్జిద్‌' ఇమాం గా పని చేస్తున్నారు. వీరు 2005 నుండి రచన వ్యాసంగమ్ ఆరంభించి ఉర్దూ-అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు.
 
== రచనలు==:
1.'దానమహిమలు' (2005), 2.'పవిత్ర ఖుర్‌ఆన్‌ (తాత్పర్యము, 2009), 3. ఖుర్‌ఆన్‌-హదీస్‌ మరియు అహ్‌లె హదీస్‌ ధర్మము (2010).
 
"https://te.wikipedia.org/wiki/అబ్దుల్_జలీల్_షేక్" నుండి వెలికితీశారు