తాడివారిపల్లి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రామము. → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 93:
'''తాడివారిపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[తర్లుపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 371. ఎస్.టి.డి కోడ్:08596.
==సమీప గ్రామాలు==
తర్లుపాడు 8 కి.మీ, మిర్జాపేట 9 కి.మీ, P.ఓబినేనిపల్లి 9 కి.మీ, తుమ్మలచెరువు 10 కి.మీ, వేములపాడు 11 కి.మీ,.
==సమీప మండలాలు==
ఉత్తరాన మార్కాపురం మండలం, పశ్చిమాన కంభం మండలం, పశ్చిమాన బేస్తవారిపేట మండలం, తూర్పున హనుమంతునిపాడు
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
గంగుళకుంట:- ఈ గామంలో రికార్డుల ప్రకారం ఉన్న మూడుకుంటలలో గంగుళకుంట అను ఒక కుంట, సర్వే నం 143లో, మూడు ఎకరాలలో విస్తరించియున్నది. ఈ కుంటకు రికార్డుల ప్రకారం, గ్రామం నుండి రహదారి సౌకర్యం గూడా ఉన్నది. కొండ ప్రాంతం కావడంతో, ఈ కుంటలో ఏడాదికి 9 నెలలు నీరు నిలువ ఉండి, పశువుల దాహార్తి తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం, ఈ కుంటను చుట్టుప్రక్కలవారు ఆక్రమించుకొనుట వలన, ఇది ఒక అర ఎకరం విస్తీర్ణానికి కుదించుకుపోయినది. [2]
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
ఈ గ్రామవాసులలో ఎక్కువమందికి, పశువులు, గొర్రెల పెంపకమే జీవనాధారం. [2]
==గణాంకాలు==
Line 118 ⟶ 108:
==మూలాలు==
<references/>
== వెలుపలి లంకెలు ==
[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-2; 2వపేజీ.
|