స్పుత్నిక్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB
పంక్తి 22:
}}
 
'''స్పుత్నిక్''' ([[ఆంగ్లం]] :'''Sputnik 1''') ([[రష్యా|రష్యన్ భాష]] '''"Спутник-1"'''), "కృత్రిమ ఉపగ్రహం-1", '''ПС-1''' (''PS-1'', లేదా "Простейший Спутник-1", లేదా ''ప్రాధమికప్రాథమిక కృత్రిమ ఉపగ్రహం-1'')), భూమిచుట్టూ పరిభ్రమించే [[కృత్రిమ ఉపగ్రహం]], ఇది ప్రపంచపు ప్రధమ కృత్రిమ ఉపగ్రహం. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. దీనిని [[సోవియట్ యూనియన్]] అక్టోబరు 4 1957 లో ప్రయోగించింది.
 
''స్పుత్నిక్-1'' [[:en:International Geophysical Year|అంతర్జాతీయ భూ-భౌతిక సంవత్సరం]] కాలంలో [[:en:Site No.1|ప్రదేశం సంఖ్య-1]] నుండి, 5వ [[:en:Tyuratam|ట్యూరటమ్]] రేంజి వద్ద, [[:en:Kazakh SSR|కజక్ ఎస్.ఎస్.ఆర్.]] (ప్రస్తుతం [[:en:Baikonur Cosmodrome|బైకనూర్ కాస్మోడ్రోమ్]]) నుండి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 29,000 కి.మీ. (18,000 మైళ్ళు) ప్రతి గంటకు ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను 20.005 మరియు 40.002 [[:en:MHz|MHz]] పౌన॰పున్యాల వద్ద ప్రసారం చేసింది<ref>
పంక్తి 33:
| date = October 5, 1957
| accessdate = 2007-01-20
}}</ref> <ref>{{cite web | url=http://www.arrl.org/news/features/2007/09/28/03/?nc=1 | title=Sputnik and Amateur Radio | date=September 28, 2007 | publisher=[[American Radio Relay League]] | author=Ralph H. Didlake, KK5PM | coauthors=Oleg P. Odinets, RA3DNC | accessdate=2008-03-26}}</ref> ఈ సిగ్నళ్ళు 22 రోజులు నిరంతరాయంగా ప్రసారాలు పంపాయి, అక్టోబరు 26, 1957 న బ్యాటరీ శక్తి సమాప్తం కావడంతో సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి.<ref>
{{cite web
| url = http://www.vibrationdata.com/Sputnik.htm
పంక్తి 46:
| publisher = [[NASA]]
}}</ref>
 
 
 
== సంస్మరణ ==
[[దస్త్రం:Sputnik-stamp-ussr.jpg|thumb|left|125px|సోవియెట్ 40 [[:en:copeck|కొపెక్]] ల తపాలా బిళ్ళ, స్పుత్నిక్ కక్ష్యను చూపిస్తున్నది.]]
 
 
== పాదపీఠికలు ==
Line 82 ⟶ 79:
* [http://www.zarya.info/Diaries/Sputnik/Sputnik1.php Sputnik 1 Diary]
 
=== ప్రాధమికప్రాథమిక వనరులు ===
* [http://www.hq.nasa.gov/office/pao/History/sputnik/ussr.html Soviet documents]
* [http://www.w9az.com/1957_his.html Newspaper accounts on radio ham operators]
"https://te.wikipedia.org/wiki/స్పుత్నిక్" నుండి వెలికితీశారు