తెలుపు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 108 interwiki links, now provided by Wikidata on d:q23444 (translate me)
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 2:
'''తెలుపు''' ఒక స్వచ్ఛమైన [[రంగు]]. ఇది అన్ని రంగుల సమ్మేళనం.<ref>http://www.physicsclassroom.com/Class/light/u12l2a.html#white</ref>
స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు [[పంచదార]], [[నురుగు]], [[మంచు]], [[ప్రత్తి]], [[పాలు]] మొదలైనవి.
 
 
=== కాంతి ===
[[న్యూటన్]] కంటే ముందు చాలా మంది శాస్త్రవేత్తలు తెల్లని [[కాంతి]] ప్రాధమికప్రాథమిక రంగు అనుకొనేవారు. న్యూటన్ తెల్లని కాంతిని ఒక ప్రిజమ్ ద్వారా తెల్లని కాంతిని ప్రసరింపజేసి సప్తవర్ణాలను విశ్లేషించాడు. ఒక్కొక్క రంగు కాంతి కిరణాలలో ఎటువంటి మార్పులేదు. ఈ ప్రయోగంతో తెల్లని వివిధ వర్ణాల మిశ్రమమని నిరూపించాడు.
 
=== సంస్కృతి ===
"https://te.wikipedia.org/wiki/తెలుపు" నుండి వెలికితీశారు