ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 5:
ఆంగ్లం లో ఎత్తు(high) అనునది పురాతన ఆంగ్లభాష లో hēah నుండి ఉధ్బవించినది. ఎత్తు(hight) అనే నామవాచక పదం highth అని కూడా పురాతన ఆంగ్ల పదం híehþo, తర్వాత héahþu నుండి ఉద్భవించినది.
==గణితంలో==
అంతరాళంలో ప్రాధమికప్రాథమిక నమూనాల ప్రకారం త్రిమితీయ వస్తువులలో మూడవ కొలత గా ఎత్తును తీసుకుంటారు. ఇతర కొలతలు [[పొడవు]] మరియు [[వెడల్పు]]. పొడవు వెడల్పు లతో కూడిన తలానికి ఉన్నతిగా ఎత్తును తీసుకుంటారు.
 
కొన్ని సందర్భాలలో అమూర్త భావనలుగా ఎత్తు అనే పదాన్ని ఉపయోగిస్తాము. అవి:
పంక్తి 14:
నిర్దేశ చట్రంలో ఎత్తు అనునది భౌతిక ప్రపంచంలో శూన్య తలం(సముద్ర మట్టం) నుండి గల ఉన్నతి లేదా ఉచ్ఛాస్థానం వరకు గల కొలత. భూబాగం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తున కలదో తెలిపే కొలత.
==మనిషి ఎత్తు==
[[మనిషి ఎత్తు]] (Human height) [[ఆంథ్రపాలజీ]] లో ఉపయోగించే ఒక కొలత. మానవ సమూహాల సగటు ఎత్తు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది..<ref>[http://web.archive.org/web/20080530032048/http://www.chicagotribune.com/features/chi-heights-0528_covermay28,0,3717353.story Chicago Tribune]</ref> అదేవిధంగా ఒకే జనాభాలోని ఎత్తులోని భేదాలు జన్యు సంబంధమైనవి. భారతదేశపు సగటు మనిషి ఎత్తు 5.4 అడుగులు. [[ఐక్య రాజ్య సమితి]] ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార ప్రమాణాల్ని నిర్దేశించడానికి వారి ఎత్తును ప్రమాణంగా తీసుకుంటుంది.
 
==వనరులు==
పంక్తి 29:
[[en:Height]]
[[ar:ارتفاع]]
[[br:Uhelder]]
[[bg:Височина]]
[[br:Uhelder]]
[[de:Höhe]]
[[es:Altura]]
[[eo:Alto]]
[[es:Altura]]
[[fa:ارتفاع]]
[[fi:Korkeus]]
[[fr:Hauteur]]
[[gl:Altura]]
[[gu:ઉંચાઇ‎]]
[[id:Tinggi]]
[[he:גובה]]
[[hu:Magasság]]
[[msid:KetinggianTinggi]]
[[ja:高さ]]
[[noms:HøydeKetinggian]]
[[nn:Høgde]]
[[no:Høyde]]
[[pl:Wysokość]]
[[pt:Altura (medida)]]
[[ru:Высота]]
[[simple:Height]]
[[sl:višinaVišina]]
[[fi:Korkeus]]
[[ta:உயரம்]]
[[th:ความสูง]]
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు