మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (4) using AWB
పంక్తి 170:
== మానవ హక్కులు ==
బర్మాలో మానవహక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ మానవహక్కుల సంఘం చాలా కాలంగా ఆందేళన వ్యక్తపరుస్తూనే ఉంది. బర్మాలోని మానవహక్కుల ఉల్లంఘన గురంచి యునైటెడ్ నేషన్స్ మరియు అంతర్జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు నిరంతరం ఈ విషయమై నివేదికలు జారీ చేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బర్మా సైనిక అధికారి మీద తీసుకు వచ్చిన నిరంతర వత్తిడి ఫలితంగా 2009 నవంబర్ నాటికి ఒక నిర్ణయానికి వచ్చి
ప్రాధమికప్రాథమిక హక్కులు, మానవహక్కుల ఉల్లంఘనను ఖండిస్తూ సైనిక అధికారులను పిలిచి అంతర్జాతీయ మానవహక్కులను, చట్టాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఆజ్ఞలను జారీ చేసింది. ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ఆమెన్ సిటీ ఇంటర్ నేషనల్, మరియు అమెరికన్ అసోసేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ సైన్సెస్ బర్మాలో విస్తరించిన మానవహక్కుల ఉల్లంఘన గురించి నిరంతరం ఖండనా పత్రాలను విడుదల చేస్తూ వచ్చింది.
బర్మా సైనిక పాలన అణచివేత విధానం మరియు దుర్నీతి పాలన ప్రపంపంచంలోనే అతి హేయమైన పాలనగా సర్వజనామోదం పొందింది. బర్మాలో స్వాతంత్రం న్యాయవ్యవస్థ లేదని అంతరజాతీయ ప్రజలు అభిప్రాయపడ్డారు. బర్మాలో వెట్టిచాకిరి, మానవుల తరలింపు మరియు బాలకార్మిక వ్యవస్థ సాధారణ వి,యంగా మారింది. ఆయుధాలతో బెదిరించి స్త్రీల మీద అత్యాచారం చేయడం, స్త్రీలను సైనిక సావికులుగా ఉపయేగించడం వంటి సైనిక చర్యలను వాటిని ఖండిస్తూ దేశానికి వెలుపలగా తాయ్ లాండ్ సరిహద్దులలో మరియు చైంగ్ మాయ్ లలో
'''ఉమన్స్ ప్రో డెమొక్రసీ మూవ్ మెంట్''' రూపుదిద్దుకుంది. స్త్రీల హక్కుల పరిరక్షణ కొరకు అంతర్జాతీయ ఉద్యమమం అభివృధ్ధి చెందింది.
'''ది ఫ్రీడం ఇన్ ది వరల్డ్'''(ప్రపంచలో శాంతి ) 2011 నివేదిక సారాంశం ఇలా ఉంది " ప్రాధమికప్రాథమిక హక్కుత ఉల్లంఘన, అ స్తవ్యస్థమైన వ్యాయవ్యవస్థలతే కూడిన అణిచివేత చేస్తున్న సైనిక ప్రభుత్వం మానవ హక్కులను సైతం ఉల్లంఘన చేసిన వారిని శిక్షనుండి తప్పిస్తూ దీర్ఘకాలం పాలన సాగిస్తుంది. ఎన్నకల వ్యవస్థ సైతం అతి జాగరూకతగా తమకు అనుకూలంగా మలచుకోబడుతుంది. 2010 ఎన్నికలు స్వాతంత్రం కాని ధర్మబద్దంగాకాని జరగలేదు. ఎన్ ఎల్ డి కి చెందిన సభ్యులు, 1990 ఎన్నికలలో విజేతలు అయిన 429 మందితో కలిసి దేశంలో 2,100 రాజకీయ ఖైదీలు ఉన్నారు". సేకరించబడిన సాక్ష్యాల ఆధారంగా బర్మాపాలనలో కరేన్ వంటి అల్పసంఖ్యాకులైన సంప్రదాయక ప్రజలు నాశనం చేయబడడమో లేక బర్మీలుగా మార్చబడడమో జరిగింది. బర్మాలోని ర్వాండా ప్రాంతంలో జరిగిన మూకుమ్మడి హత్యల సమయంలో ఈ సంఘటనలు అంతర్జాతేయదేశాల దృష్టిలోకి వచ్చాయి.
'''ది ఫ్రీడం ఇన్ ది వరల్డ్'''(ప్రపంచలో శాంతి ) 2012 నివేదికలో పరిస్థితి కొంత మెరుగుపడినట్లు సూచించింది. రాజకీయ హక్కులు, ప్రజాస్వతంత్రం మరియు రాజకీయ ఖైదీల విడుదల వంటి విషయాలు మెరపుగు పడ్డాయి.
 
పంక్తి 341:
రియాక్టర్ నిర్మాణం గురించి '''ఐఎఇఎ'''కు తెలియజేసాడు. రీసెర్చ్ రియాక్టర్ భవననిర్మాణ ఫ్రేం యాంగాన్ లోని '''ఇ ఎన్ ఇ' స్టీల్ ఇండస్ట్రీ నిమిటెడ్'' వారు నిర్మించారు. అలాగే రియాక్టర్ కేవిటీ కూలింగ్ సిస్టం కోసం కావలసిన నీటిని అనిస్కాన్ జలపాతం నుడి నీసుకున్నారు.
2005 వరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బర్మాలోని పరిస్థిని వివరణాత్మక నిర్ణయం చేస్తుంది. 2005లో '''యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ''' బర్మాలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు ఖండిస్తూ హెచ్చరిక చేసింది.
2007 జనవరిలో '''యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్''' బర్మాను మానవహక్కులను గౌరవించాలని, ప్రజల ప్రాధమికప్రాథమిక స్వతంత్రం కాపాడాలని చేసిన హెచ్చరికకు అనుకూలంగా రష్యా మరియు చైనా ఓటు వేసాయి. సౌత్ ఆఫ్రికా కూడా ఈ హెచ్చరికు అనుకూలంగా ఓటు వేసింది.
== ఆర్ధిక రంగం ==
ఆగ్నేయ ఆసియా దేశాలలో బర్మా స్థబ్ధత, లోపభూయిష్టమైన నిర్వహణ మరియు ప్రపంచానికి దూరంమైన ఒంటరి తనం వంటి సమస్యల కారణంగా అత్యంత పేద దేశంగా మారింది. విద్యావంతులైన ఉద్యోగులు, ఆధునిక సాంకేతిక నిపుమణుల కొరత, కార్యాలయ భవనాల కొరత మూలంగా ఆర్దిక సమస్యలు అధికం అయ్యాయి. ఎక్కడైతే చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతుదో అదే ఇర్రాడ్ వెల్లీ నది తీరం వెంట తాయ్ లాండ్ సరిహద్దుల నుండి సరకురవాణా కూడా జరుగుతుంది. 19వ శతాబ్ధపు చివరిలో నిర్మరంచబడిన రైళ్ళు స్వల్పమైన రిపేర్లతో అస్థవ్యస్తమైన పరిస్థితిలో నడుపబడుతున్నాయి. ప్రధాన నగరాలలో తప్ప మిగిలిన చోట్ల రహదార్లకు పేవ్ మెంట్ కూడా నిర్మించబడలేదు. యాంగాన్ తో సహా బర్మా అంతటా విద్యుత్ఛక్తి సరఫరా కొరతగానే ఉంటుంది.
పంక్తి 399:
 
== విద్య ==
బర్మా విద్యావ్యవస్థ ప్రభుత్వ పరమైన ప్రతినిధుల ద్వారా నిర్వహించబడుతుంది. విశ్వవిద్యాలయాలు మరియు వృత్తి విద్యా సంస్థలకు చెందిన విద్యా మంత్రిత్వ శాఖ ఎగువ బర్మా మరియు దిగువ బర్మాలుగా రెండు ప్రత్యేక విభాగాలుగా పనిచేస్తున్నాయి. ఎగువబర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్పర్ బర్మా మరియు దిగువ బర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ లోయర్ బర్మా ప్రధాన కార్య.లయాలు యాంగాన్ మరియు మాండలే లో ఉన్నాయి. విద్యావిధానం మాత్రం యునైటెడ్ కింగ్ డం విద్యావిధానాన్ని అనుసరించి ఉటుంది. ఒక శతాబ్ధం కాలం సాగిన బ్రిటిష్ - క్రైస్తవ పాలన సమయంలో బర్మాలోని దాదాపు మొత్తం పాఠశాలలు ప్రభుత్వం చేత నడపబడ్డాయి. అయినప్పటికీ సమీపకాలంలో ప్రైవేటు నిధులతో నడుపబడుతున్న ఆంగ్లమాధ్యమ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి. పిరాధమిక స్థాయి విద్య వరకు నిర్బంధ విద్య కొనసాగుతుంది. దాదాపు 9 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతర్జాతీయ నిర్బంధ విద్య 15 లేక 16 సంవత్సరములు. బర్మాలో 101 విశ్వనిద్యాలయాలు, 9 కళాశాలలు, 24 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంకా సాంకేతిక 10 శిక్షణాలయాలు, 23 నర్సింగ్ శిక్షణాలయాలు, 1 స్పోర్ట్స్ అకాడమీ, 20 ప్రసూతి సహాయక (మిడ్ వైఫ్) శిక్షణాలయాలు ఉన్నాయి. ఇంకా 2047 ఉన్నత పాఠశాలలు(హైస్కూల్స్) , 2605 మాధ్యమిక పాఠశాలలు, 29944 ప్రాధమికప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 1692 మల్టీ మీడియా క్లాస్ రూములు కూడా ఘ విద్యా విధానంలో చోటుచేసుకున్నాయి.
 
బర్మాలో '''డబల్యూ ఎ ఎస్ సి''' మరియు కాలేజ్ బోర్డ్- ఇంటర్నేషనల్ స్కూల్ యాంగాన్(ఐ ఎస్ వై), క్రేన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాంగాన్(సి ఐ ఎస్ ఎమ్), మరియు ఇంటర్నేషనల్ స్కూల్ ఆప్ మాయన్మార్ (ఐఎస్ ఎమ్) నాలుగు అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు