వన్య శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q38112 (translate me)
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 1:
[[దస్త్రం:A_deciduous_beech_forest_in_SloveniaA deciduous beech forest in Slovenia.jpg|thumb|right|[[స్లోవేనియా]]లో అడవి.]]'''వన్య శాస్త్రము''' అడవులకు సంబంధించిన ఒక కళ మరియు శాస్త్రము. [[అడవులు]] మరియు వాటికి సంబంధించిన [[సహజ వనరులు]], దీనికి సన్నిహితమైన [[సిల్వీకల్చర్]], చెట్లు మరియు అడవుల పెంపకము మరియు పోషణకు సంబంధించిన శాస్త్రము. ఆధునిక వన్య శాస్త్రము సాధారణముగా [[కలప]] వాటి ఉత్పత్తులు; [[జంతువు]]ల సమూహాలు; ప్రకృతిలోని నీటి నాణ్యత నియంత్రణ; [[టూరిజం]]; భూమి మరియు గిరిజనుల రక్షణ; ఉద్యోగావకాశాలు; మరియు [[వాతావరణం]]లోని [[కార్బన్ డై ఆక్సైడ్]] ను నియంత్రణ మొదలైనవాటి అనుసంధానము. అడవులు [[జీవావరణ శాస్త్రము]]లో ఒక ముఖ్యమైన భాగము.
 
== వన్యకారులు ఏమి చేస్తారు? ==
వన్యకారులకు పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలలో, సంరక్షణా సంఘాలు, పట్టణ ఉద్యానవన బోర్డులు, పౌరసంఘాలు మరియు ప్రైవేటు భూస్వాములు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. చారిత్రకంగా వన్యకారులు ఎక్కువగా కలపను కోయటానికి, కొత్త చెట్ల అభివృద్ధికీ ప్రణాళికను తయారుచెయ్యటంలో తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు.
 
సాధారణంగా, వృత్తిపరమైన వన్యకారులు అటవీ యాజమాన్య పథకాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకాలు ఒక నిర్ధిష్టమైన ప్రాంతములో ఉన్న చెట్ల గణాంకాలను, ప్రాంతము యొక్క టోపోలాజికల్ స్వరూప లక్షణాలను, ఆ ప్రాంతంలో వివిధ స్పీసీస్ల వారీగా ఆయా చెట్ల యొక్క విస్తరణ, విస్తృతులను మరియు ఇతర వృక్షసంపదను పరిగణనలోకి తీసుకొని తయారుచేస్తారు. ఈ ప్రణాళికలో రోడ్లు, కల్వర్టులు, మానవ ఆవాసాలకు సామీప్యత, జలవనరుల పరిస్థితి, మృత్తికా నివేదికలను కూడా చేర్చుతారు. చివరిగా, అటవీ యాజమాన్య ప్రణాళికలలో ఈ భూమి యొక్క ప్రొజెక్టెడ్ వినియోగాన్ని మరియు ఆ వాడుకకు సంబంధించిన కాలక్రమణికను కూడా చేర్చుతారు.
పంక్తి 14:
 
ఈ రొజుల్లో, ఒక ఆమోదయోగ్యముగా శిక్షణ పొందిన వన్యకారుడు సాధారణముగా [[జీవ శాస్త్రము]], [[వృక్ష శాస్త్రము]], [[జన్యు శాస్త్రము]], [[నేల విగ్ఞానము]], [[climatology]], [[hydrology]], మరియు [[ఆర్ధిక శాస్త్రము]]లు అభ్యసించి ఉండవలెను. ఇవేకాక basics of [[sociology]] మరియు [[రాజనీతి శాస్త్రము]] యొక్క పరిజ్ఞానము ఉండడము అనుకూలతగా పరిగణిస్తారు.
 
 
 
== వన్యశాస్త్ర సంస్థలు ==
[http://www.ifsa.net అంతర్జాతీయ వన్యశాస్త్ర విద్యార్ధుల సంఘము] ప్రపంచములోని వన్యశాస్త్ర విద్యార్ధులందరి సమూహము. వన్యశాస్త్ర విద్యార్ధుల యొక్క సాంప్రదాయిక విద్యను ప్రధానముగా extracurricular activities, అనుభవాలు మరియు సమచారము యొక్క మార్పిడి ద్వారా విస్త్రుతమైన, ప్రపంచ వ్యాప్త దృక్పధము కలుగజేసి మెరుగు పరచుటయే వారి ప్రాధమికప్రాథమిక లక్ష్యము.
 
== ఇవికూడా చూడండి ==
Line 29 ⟶ 27:
* [[కలప]]
* [[పట్టణ అటవీకరణ]]
[http://www.maganti.org/page14.html ఆంధ్ర దేశ వృక్షములు ] మన వృక్షములు మీట మీద నొక్కండి
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/వన్య_శాస్త్రము" నుండి వెలికితీశారు