పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఔషద → ఔషధ using AWB
పంక్తి 23:
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతంను కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం వున్నది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం| సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటంవలన, సాధారణ, మరియు శీతల ఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్ (Menzyl isoythiocynate) వుండటం వలన ఘాటైన వాసన కల్గివుండును. రుచి కూడా వికారం పుట్తించునట్లుండును. నూనె ఆకుపచ్చఛాయ కలిగిన పసుపురంగులో వుండును. నూనెను రిఫైండ్‍ చేసినప్పుడు వెగటురుచి, ఘటైన వాసన రెండు తొలగింపబడుతాయి.
పంక్తి 73:
*సబ్బుల తయారిలో వినియోగిస్తారు.
*కొవ్వొత్తుల తయారిలో వినియోగిస్తారు.
*ఔషదఔషధ మందుల తయారిలో వాడెదరు.
 
===ఇవికూడా చూడండి===
పంక్తి 84:
{{మూలాలజాబితా}}
{{నూనెలు}}
 
[[వర్గం:నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/పిలు_నూనె" నుండి వెలికితీశారు