మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఔషద → ఔషధ (2) using AWB
పంక్తి 37:
 
===ఆవాసం/ఉనికి===
ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి వున్నది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో [[పాకిస్తాన్]],[[మయన్మార్]],మరియు[[ శ్రీలంక]]లలో వ్యాప్తి చెందివున్నది..
 
'''చెట్టు ''':
పంక్తి 49:
'''పళ్ళు-గింజలు''':
 
కాయలు/పళ్లు ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఏర్పడును.పొట్టుకాయ(pods)గా ఏర్పడును.కాయ 15-20 సెం.మీ.పొడవుండి,2.2-5 సెం,మీ వెడల్పు(Broad)వుండును.పాలిపోయిన పచ్చరంగులో వుండి,పండినప్పుడు పసుపు ఛాయతోకూడిన బ్రౌన్ రంగులోకి మారును.కాయ పైన తెల్లటి కేశంలవంటి నూగు వుండును.కాయ తేలికగా వుండును.కాయకు వైద్య, ఔషదఔషధ గుణాలున్నాయి.గింజలోపలి విత్తనం ఎరుపుతో కూడిన బ్రౌన్ రంగులో,చదునుగా(flat),అండాకారంగా(oval),మూత్రపిండాకారంలో వుండును.గింజలో నూనెశాతం 17-19% వరకుండును.చెట్టునుండి ఒక కేజి విత్తనంసేకరించు వీలున్నది.
 
==మోదుగ నూనె==
పంక్తి 59:
# మోదుగ జిగురు విరోచనాలలో మరియు డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది.
# పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపదినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
# మోదుగ గూర్చి ఆయుర్వేదంలో అనేక ఔషదాలుగాఔషధాలుగా ఉపయోగిస్తారు.
# యిది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది.
# మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు , టేప్ వర్ములు (బద్ద్ పురుగు) లాంటి మొండి ఘటాలని కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు