స్టీవ్ జాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 5:
| death_date ={{Death date and age|2011|10|5|1955|2|24}}
| death_place = సియాటిల్
|birth_date={{birth date|1955|02|24}} <ref name="Smithsonian 1995"> {{cite web|url=http://americanhistory.si.edu/collections/comphist/sj1.html|title=Smithsonian Oral and Video Histories: Steve Jobs|work=Smithsonian Institution|accessdate=2006-09-20|date=[[1995-04-20]]}} </ref>
|birth_place=[[సాన్ ఫ్రాన్సిస్కో]], [[కాలిఫోర్నియా]], [[అమెరికా]] <ref name="Smithsonian 1995"/>
|occupation=చైర్మెన్ మరియు CEO [[యాపిల్ ఇంకోర్పరేటడ్]]<ref name="Apple 2006"> {{cite web|url=http://www.apple.com/pr/bios/jobs.html|title=Apple - Press Info - Bios - Steve Jobs|work=[[యాపిల్]]|accessdate=2006-09-20|year=2006|month=May}}</ref>
|salary=US$1<ref name="Salary">{{cite news|url=http://www.nytimes.com/packages/flash/business/20070408_EXECPAY_GRAPHIC/index.html|title=Putting Pay for Performance to the Test|date=[[2007-04-08]]|work=న్యూ యొర్క్ టైమ్స్}}</ref><ref>{{cite news|url=http://www.news.com/2100-1047_3-6049166.html|title=Apple again pays Jobs $1 salary|date=[[2006-03-13]]|publisher=సీనెట్ న్యూస్.కామ్}}</ref><ref>{{cite news|url=http://www.appleinsider.com/articles/06/03/14/jobss_salary_remained_at_1_in_2005.html|title=Jobs's salary remained at $1 in 2005|date=[[2006-03-14]]|work=AppleInsider}}</ref>
|networth={{profit}} US$5.7 బిలియన్లు (2007) <ref>{{cite news|url=http://www.forbes.com/lists/2006/54/biz_06rich400_Steven-Paul-Jobs_HEDB.html|title=Forbes 400 Richest Americans|work=ఫోర్బ్స్|accessdate=2007-03-30|date=[[2007-03-30]]}}</ref>
పంక్తి 13:
|children=4
}}
'''స్టీవ్ జాబ్స్''' గా పిలువబడే '''స్టీవెన్ పాల్ జాబ్స్''' [[యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌]]కు చైర్మెన్ మరియు CEO. పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్‌కు కూడా కొద్దికాలం CEOగా ఉన్నాడు. [[కంప్యూటర్]] రంగంలో మరియు వినోద పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు.
 
== ప్రారంభ జీవితం ==
1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన కొద్ది రోజులకే పాల్ మరియు క్లారా జాబ్స్ దంపతులు దత్తత తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో హైస్కూల్ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయిన భారతదేశాన్ని సందర్శించడానికి అవసరమయిన డబ్బు కోసం ఒక వీడియో గేమ్స్ కంపెనీలో చేరాడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత తన కాలేజ్ ఫ్రెండ్ అయిన డేనియల్‌తో (ఇతడు తర్వాత ఆపిల్ కంపెనీలో మొట్టమొదటి ఉద్యోగి అయ్యాడు) కలసి భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత తిరిగి అదే కంపెనీలో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ తన చిరకాల మిత్రుడు అయిన స్టీవ్ వోజ్‌నైక్‌తో కలసి కంప్యూటర్ చిప్‌ల గురించి పనిచేసి కొత్త విషయాలు కనుగొన్నాడు.
 
1970 లో, Apple సహ వ్యవస్థాపకుడు స్టీవ్ Wozniak వ్యక్తిగత కంప్యూటర్లు, ఆపిల్ II సిరీస్ మొదటి వ్యాపారపరంగా విజయవంతమైన గీతలలో ఒకటి ఇంజనీరింగ్. జాబ్స్ ఆపిల్ లిసా మరియు, ఒక సంవత్సరం తరువాత, Macintosh సృష్టికి దారితీసింది జిరాక్స్ PARC యొక్క మౌస్ ఆధారిత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యొక్క వాణిజ్యపరమైన సామర్ధ్యాన్ని చూడటానికి మొదటి కూడా ఉంది. LaserWriter పరిచయం అతను డెస్క్టాప్ పబ్లిషింగ్ అనే విప్లవం ఎనేబుల్.
పంక్తి 35:
== NeXT ==
 
తాను ప్రారంభిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ [[1986]]లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేసాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని జాబ్స్ దానిని అలాగే పెట్టుకొన్నాడు అని ఒక కథనం.
 
తన దగ్గర ఉన్న డబ్బుతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు.
 
== తిరిగి ఆపిల్‌కు ==
పంక్తి 43:
స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసాడు. ఆ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పనిలో నుండి తొలగించాడు. కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో [[2000]]లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.
 
కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన [[ఐపాడ్]]‌ను ఆవిష్కరించి, ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది.
 
== జీతం ==
పంక్తి 50:
== పిక్సర్ మరియు డిస్నీ ==
 
[[1986]]లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి, పంపిణీ చేయడానికి డిస్నీ కంపెనీతో ఒప్పందం ఏర్పరుచుకుంది.
 
మొట్టమొదటి సినిమా అయిన [[టాయ్ స్టోరీ]] [[1995]]లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ వందల మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: [[ఎ బగ్స్ లైఫ్]], [[టాయ్ స్టోరీ 2]], [[మాన్‌స్టర్స్ ఇంక్]], [[ఫైండింగ్ నీమో]], [[ది ఇన్‌క్రెడిబుల్స్]], [[కార్స్]], [[రాటటూయి]].
పంక్తి 71:
*[http://vault.fbi.gov/steve-jobs Federal Bureau of Investigation dossier on Steven Paul Jobs].
*''Steve Jobs: Visionary Entrepreneur'' {{spaced ndash}} a 2013 documentary produced by the [[Silicon Valley Historical Association]]. It incorporates footage from a 1994 interview with Jobs conducted by the historical association.
*http://appleinsider.com/articles/13/06/18/steve-jobs-discusses-his-legacy-in-rare-video-interview-from-1994.''Steve Jobs 1994 Uncut Interview'' {{spaced ndash}} an unedited 1994 interview with Jobs produced by the [[Silicon Valley Historical Association]]
 
===ఆర్టికల్స్===
"https://te.wikipedia.org/wiki/స్టీవ్_జాబ్స్" నుండి వెలికితీశారు