తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి →‎విద్య: clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 216:
తైవానులో కాలనీ పాలనా కాలంలో ఉన్నత విద్యావిధానం ప్రవేశపెట్టబడింది. అయినప్పటికీ 1945 లో తైవన్‌ను జపాన్ నుండి చైనా స్వాధీచేసుకుని వెంటనే విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి అప్పుడున్న విద్యావిధానం స్థానంలో చైనా ప్రధాన భూభాగంలో ఉన్న ప్రవేశపెట్టారు. చైనా విద్యావిధానం చైనీస్ మరియు అమెరికన్ విద్యావిధానాల మిశ్రితమైనది.
 
విద్యావిధానంలో 6 సంవత్సరాల ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల మాద్యమిక విద్య, 3 సంవత్సరాల హైస్కూల్ఉన్నత పాఠశాల విద్య మరియు 4 సంవత్సరాల విశ్వవిద్యాలయ విద్యతో కూడుకున్నది.
తైవానీయుల మధ్య ఈ విద్యా విధానం విజయవంతం అయింది. తైవానీయులు తమ విద్యావిదానం ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైనదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా గణితం మరియు సైంస్ లో అత్యున్నతంగా ఉన్నదని చెప్తున్నారు. అయినప్పటికీ విద్యార్ధుల మీద వత్తిడి తీసుకువస్తున్నరని అలాగే విష్యఙానం లేని కంటస్థ విధానం అనుసరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు