గండ్రేడు (పెదపూడి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామం. → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర using AWB
చి Robot: Automated text replacement (-గ్రుహాలు +గృహాలు)
పంక్తి 97:
[[దసరా]] నవరాత్రులలో జరిగే 'గౌరీదేవి సంబరం' మరొక ఉత్సవం. పేరుకు ఇది గౌరీదేవి సంబరం, గౌరీదేవి గుడి కానీ గౌరీదేవి గుళ్ళో విగ్రహం మాత్రం శివకుటుంబానిది (శివుడు, పార్వతి, గణపతి, కుమార స్వామి). పూర్వం (బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో) ఒక యోగి ఇక్కడ తపస్సు చేసుకొని సజీవ సమాధి చెందాడని, ఆ సమాధి పైన ఈ గౌరీ దేవి గుడి కట్టారని అంటారు. ఈ గౌరీదేవి గుడి ఒక కుటుంబానికి చెందినది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,796.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 1900, గ్రామంలో నివాసగ్రుహాలునివాసగృహాలు 981 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/గండ్రేడు_(పెదపూడి)" నుండి వెలికితీశారు