కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: గ్రంధ → గ్రంథ using AWB
పంక్తి 32:
| weight =
}}
'''కొప్పుల హేమాద్రి''' వృక్ష శాస్త్ర పరిశోధకులు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే [[నాగార్జున ఉల్లిగడ్డ]] అనే మొక్కను తొలిసారిగా 1982 లో [[కొప్పుల హేమాద్రి]] మరియు స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు <ref> National Conference on Forest Biodiversity Resources: Exploitation Conservation & Management, 21-22 March 2006, CBFS, Madurai Kamaraj University : Madurai - 625 021 </ref> .
==జీవిత విశేషాలు==
కొప్పుల హేమాద్రి [[తూర్పు గోదావరి జిల్లా]] , [[గొల్లప్రోలు]] గ్రామంలో [[సెప్టెంబర్ 19]], [[1938]] న జన్మించారు <ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ద్రవ్యగుణ విజ్ఞాన]</ref>. ఈయన [[అనకాపల్లి]] లోని ఎ.ఎం.ఎ.ఎల్. కాలేజీ నుంచి బి.ఎస్.సి (కెమిస్ట్రీ) పట్టాను 1959 లో పుచ్చుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బోంబే లో బి.ఎస్.సి ఆనర్స్ పూర్తి చేసారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (వెస్టర్న్ సర్కిల్) పూనాలో పరిశోధకునిగా ఉద్యోగంలో చేరారు. మొక్కలు వాటి జాతులు, వైవిధ్యాలు గురించి గాఢ అధ్యయనం చేస్తూ పరిశోధనలు ప్రారంభించారు. ఎం.ఎస్.సి అభ్యసిస్తూ పరిశోధన పత్రాలు సమర్పించేందుకు "ఫ్లోరా ఆఫ్ జన్నర్" ప్రాంతాలలో మొక్కల జాతులు మీద విశేష పరిశోధనలు చేసారు.<ref>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|page=38|edition=కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ}}</ref>
పంక్తి 40:
 
==వైద్య గ్రంథ రచనలు==
ఆయన 2005 వరకు 15 వైద్య గ్రంథ రచనలను వెలువరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మందు మొక్కలు, ఔషథీ వృక్ష శాస్త్రము, లను తెలుగు అకాడమీ వారు ప్రచురించి బి.ఎస్.సి (ఆయుర్వేద) విద్యార్థులకు పాఠ్య గ్రంథాలుగా రూపొందించారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ జిల్లాల్లో లభ్యమవుతున్న ఔషథీ మొక్కలను పరిచయం చేస్తూ వాటి వినియోగ విధానాలను వివరిస్తూ పలు గ్రంధగ్రంథ రచనలు చేసారు. "గిరిజన మూలికా వైద్యం" గ్రంథం ప్రసిద్ధి పొందింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-bookreview/indigenous-herbal-remedies/article1446224.ece Indigenous herbal remedies]</ref> ఆయుర్వేద నిఘంటువులను అక్షర క్రమంలో నామీకరణ ద్వారా సరిదిద్దారు.
 
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_హేమాద్రి" నుండి వెలికితీశారు