ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==ఋష్యశృంగుడి జననము - విద్యాబుద్ధులు ==
[[కశ్యపుడు|కశ్యప ప్రజాపతి]] కుమారుడైన [[విభండకుడు]] అనే మహర్షి ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న [[ఊర్వశి]] కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది కృతువులుక్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడిని చూస్తేఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
 
==అంగరాజ్యములో క్షామము==
"https://te.wikipedia.org/wiki/ఋష్యశృంగుడు" నుండి వెలికితీశారు