భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భారత దేశంలో యంత్ర శాస్త్రం: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి →‎భౌతికశాస్త్ర శాఖలు: clean up, replaced: ౧ → 1 (2), ౨ → 2 (3), ౩ → 3, ౪ → 4, ౬ → 6, ౭ → 7 (2), ౦ → 0 using AWB
పంక్తి 14:
== భౌతికశాస్త్ర శాఖలు ==
[[దస్త్రం:Modernphysicsfields-te.png|thumb|350px|right|భౌతికశాస్త్ర సంస్థానాల ముఖ్య పథ్యాలు]]
భౌతికశాస్త్రం వివిధ విశాల ఉత్పాతముల కలయికైనప్పటికీ దాని ప్రధానమైన శాఖలు మొదటి తరం యంత్రశాస్త్రము (classical mechanics), విద్యుదయస్కాంతత్వం (దృష్టి విషయముతో), సంబధస్థితి (relativity), తాపగతిశాస్త్రం, పరిమాణ యంత్రశాస్త్రము (quantum mechanics). ఈ నూతన ప్రసంగాలలో ప్రతొక్కటీ అనేక శోధనలలో పరిక్షించబడి ప్రకృతిలో వాటి ప్రబలమైన ప్రదేశాలలో ఖండితమైన సవుతుగా నిరూపింపబ్డినవి. ఉదాహరణకు, మొదటి తరం యంత్రశాస్త్రము దినదినానుభూతిలో వస్తువుల గతిని సరిగా వర్ణిస్తుంది కాని అణు ప్రమాణమున పరిమాణ యంత్రశాస్త్రముచే కొట్టుబడిపోతుంది, అదే కాంతి వేగం చేరుకునేప్పటికి సంబధస్థితి గుణములు ముఖ్యమౌతాయి. ఈ ప్రసంగాలు చాలా కాలంగా బాగా అర్ధమైనను ఇవి యెడతెగకుండా చురుకైన పరిశోధనా ప్రదేశాలుగా ఉన్నవి. ఉదాహరణకు, మొదటితరం యంత్రశాస్త్రంలో ఒక ఆశ్చర్యకరాంశమైన ఏక సంకర ప్రసంగాన్ని (chaos theory) ౨౦వ20వ(20th) శతాబ్దంలో అంటే ఐస్సాక్ న్యూటను (౧౬౪౨1642-౧౭౨౭1727) (1642-1727) యంత్రశాస్త్ర ఆదిమ రూపావిష్కరణ చేసిన 3 శతాబ్దాల తరువాత అభివృద్ద్ధి చేశారు. ఈ ప్రధానాంశములైన ప్రసంగాలు మరింత ఘనమైన విషయాల పరిశీలన మరియు పరిశోధనకు ఆధారముగా ఉపయోపడును.
 
=== మొదటి తరం యంత్రశాస్త్రము ===
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు