అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (10) using AWB
చి clean up, replaced: సాంరాజ్య → సామ్రాజ్య (2) using AWB
పంక్తి 98:
యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు మరియు 12 వేల సంవత్సరాల మధ్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతి గా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం మరియు గొప్ప నిర్మాణాలు మరియు చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్తుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.
 
1492 లో స్పెయిన్ సాంరాజ్యసామ్రాజ్య ఒప్పందంతో '''క్రిస్టోఫర్ కొలంబస్''' పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రెల్ 2, 1513, తారీఖున స్పానిష్ వీరుడైన '''జువాన్ ఫోన్స్ డె లియోన్''' తాను
'''లా ఫ్లోరిడా''' గా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్తుత యు.ఎస్ ప్రధాన భూమిలో అడుగు పెట్టిన మొదటిన యురేపియన్ అయ్యాడు. తరువాత ప్రస్తుత సంయుక్త రాష్ట్రాల నైరుతి భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్'''యూ ఫ్రాంస్''' పెద్ద పెద్ద సరసుల చుట్టూ స్థావరాలను ఏర్పరచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ ఖాంతం దుగువ భాగం లోని ఉత్తర అమెరికాలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్తుత జేంస్ టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. తరువాత 1620 పిలిగ్రింస్ మరియు ప్లే మౌత్ కాలనూలు స్థాపించారు.
ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628 లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తరువాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు బ్రిటన్ అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614 లో హడ్‍సన్ నదీ ప్రాంతాలలో న్యూ అమ్‍స్టర్‍డాం మరియు మాన్ హట్టన్ తో చేర్చి డచ్ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.
పంక్తి 125:
 
1939 సెప్టెంబర్ లో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్తంగానే ఉండి పోయింది.
తరువాత 1941 నుండి సహాయ దేశాలకు కావలసిన వస్తువులను ఋణంగాను- అద్దెకు ఇచ్చే ప్రణాళిక ద్వారా అందిస్తూ యుద్ధకార్యంలో పాలు పంచుకుంది. 1941 డిసెంబర్ 7 న జపాన్ సాంరాజ్యంసామ్రాజ్యం పీర్ల్ హార్బర్ వద్ద హటాత్తుగా దాడి చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు సహాయ దేశాలతో అలీన దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపి అలాగే వేలకొలది జపానీ అమెరికన్లను ఖైదు చేసింది.
యుద్ధంలో పాలగొనడం పెట్టుబడులను మరియు పారిశ్రామిక శక్తికి ప్రోత్సాహం అందించింది. ప్రధాన యోధుల మధ్య సంయుక్తరాష్ట్రాలు మాత్రమే సంపన్న దేశం అయింది. నిజంగా యుద్ధ కారణంగా పేదరికంలో మునిగిపోయినన మిగిలిన దేశాల మధ్య సంయుక్తరాష్ట్రాలు అందుకోలేనంత సంపన్న దేశమైంది. '''బ్రెట్టన్ వుడ్స్''' మరియు '''యాల్టా''' వద్ద జరిగిన సహాయదేశాల సమావేశాలు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వ్యవహారాలకు సంయుక్తరాష్ట్రాలు మరియు [[సోవియట్ యూనియన్]] దేశాలను కేంద్రంగా చేసి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాయి. యూరప్ విజయం తరువాత 1945 శాన్ ఫ్రాంసిస్కోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో సంయుక్తరాష్ట్రాలు సమర్పించిన శాసనపత్రం యుద్ధానంతరం కార్యరూపం దాల్చింది. యుద్ధంలో జపాన్ దేశ నగరాలైన [[హిరోషిమా]] మరియు [[నాగసాకీ]]ల మీద అణుబాంబు ప్రయోగం చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు మొదటి అణుబాంబులను అభివృద్ధిన దేశంగా వెలుగులోకి వచ్చింది.
యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబర్ 2వ తారీఖున [[జపాన్]] లొంగి పోయింది.
పంక్తి 378:
{{జి-8 దేశాలు}}
 
<!--InterwikiOther languages-->
 
[[వర్గం:అమెరికా]]
పంక్తి 384:
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Other languagesInterwiki-->