హంపి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (4) using AWB
పంక్తి 1:
{{విలీనం|విజయనగరం (కర్ణాటక)}}
:గమనిక: '''[[విజయనగరం (కర్ణాటక)]]''' అనే మరొక వ్యాసంలో విషయం విపులంగా ఉన్నది. "విజయనగరం", "హంపి" అనే రండు వ్యాసాలను వేరు వేరుగా చేసి, విషయాన్ని సందుకు అనుగుణంగా విభజించాలి.
 
 
 
13-15వ శతాబ్ధములో [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] రాజధాని ఇప్పుడు [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[బళ్ళారి]] జిల్లాలోని ఒక చిన్న పట్టణం. [[విద్యారణ్యుడు|విద్యారణ్య స్వామి]] ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.
Line 10 ⟶ 7:
==దర్శనీయ స్థలాలు==
===నగర ప్రవేశం===
14వ శతాబ్ధంశతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తర వైపు [[తుంగ భద్ర]] నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.
 
నగరం యెక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలో కమలాపురకు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం [[దవ్రిడ]] ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన చేపలు, జలచరాలు పర్యాటకుల కళ్ళలను
Line 16 ⟶ 13:
800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళుంన్నాయి.
 
*విరుపాక్ష దేవాలయం - హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధంశతాబ్దం<ref>{{cite web
|url=http://www.museum.upenn.edu/new/research/Exp_Rese_Disc/Asia/vrp/HTML/Virupaksha.shtml
|title=విరుపాక్ష పరిశోధన ప్రాజెక్టు
|publisher=
|accessdate=2006-09-13
}}</ref> నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరుపాక్ష-పంపా ఆలయం [[విజయనగర సామ్రాజ్యం]] కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధంకుశతాబ్దంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా <ref>{{cite web
|url=http://www.hampionline.com/attractions/virupakshatemple.php
|title= శ్రీ విరుపాక్ష దేవాలయం
Line 32 ⟶ 29:
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>
 
విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరంలోని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.<ref>{{cite web
Line 39 ⟶ 36:
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>
 
విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు. విరుపాక్ష దేవాలయంలో దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధంశతాబ్దం మెదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.<ref>{{cite web
|url=http://www.museum.upenn.edu/new/research/Exp_Rese_Disc/Asia/vrp/HTML/Virupaksha.shtml
|title=విరుపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు
Line 55 ⟶ 52:
}}</ref>
 
తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది. <ref>{{cite web
|url=http://www.hotelskarnataka.com/html/virupaksha-temple.htm
|title=విరుపాక్ష
Line 69 ⟶ 66:
|accessdate=2007-03-08
}}</ref>
విరుపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మి. దూరం వరకు కనిపిస్తుంది. <ref>{{cite web
|url=http://en.wikipedia.org/wiki/Vijayanagara#virupaksha_temple|title=Details of Virupaksha Temple
|publisher=ఆంగ్ల వికి
|accessdate=2007-05-08
}}</ref>
 
 
 
 
 
===విఠల దేవాలయ సముదాయం===
Line 92 ⟶ 85:
|accessdate=2006-09-09
}}</ref>
 
==ఇతర విశేషాలు==
 
 
==చేరుకొనే విధానం==
Line 101 ⟶ 92:
==మూలాలు==
 
==బయటి లింకులు==
 
 
శిధిలావస్థలో ఉన్న దేవాలయలతో ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/హంపి" నుండి వెలికితీశారు