మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (4) using AWB
చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (7) using AWB
పంక్తి 66:
బర్మదేశం అగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి [[భారతదేశం]], [[బంగ్లాదేశ్]], [[చైనా]], [[లావోస్]] మరియు తాయ్ లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200)పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని [[బంగాళా ఖాతం]] మరియు అండమాన్ సముద్రతీరం ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య 5.88 కోట్లు.
 
దక్షిణాసియాలో ప్రాచీన నాగరికత కలిగిన దేశాలలో బర్మా ఒకటి. బర్మాలో ప్యూ మరియు మాన్ నాగరికతలు ప్రాచీన నాగరికతలలో కొన్ని. క్రీ.శ 9వ శతాబ్ధంలోశతాబ్దంలో ఇర్రవడ్డి లోయల ఎగువభాగానికి బర్మన్స్ సామ్రాజ్యమైన '''నాంఝయో''' ప్రవేశం మరియు క్రీ.శ1050 లో జరిగిన '''పాగన్''' సామ్రాజ్యపు విస్తరణ కారణంగా బర్మీయుల సంస్కృతి మరియు భాషా ఈ దేశంలో ఆధిక్యత ప్రారంభం అయింది. ఈ సమయంలో తెరవాడ బుద్ధిజం క్రమంగా ఈ దేశంలో ప్రధాన మతంగా మారింది. 1277-1301 కాలంలో సంభవించిన మంగోలుల దండయాత్ర వలన '''పాగన్''' సామ్రాజ్యం పతనం కావడంతో రాజ్యం ముక్కలుగా అయి చిన్న రాజ్యాలు తలెత్తాయి. 16వ శతాబ్ధపు రెండవ భాగంలో తౌంగో సామ్రాజ్య అవతరణ వలన తిరిగి సమైక్యం అయింది. అయినా దక్షిణాసియాలో అతి స్వల్ప కాలం పాలన సాగించిన సామ్రాజ్యంగా '''తౌంగో సామ్రాజ్యం ''' చరిత్రలో నిలిచిపోయింది. 19వ శతాబ్ధంశతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఆధునిక బర్మా అలాగే అస్సాం, మణిపూర్ లతో చేర్చి '''కొంబౌంగ్'''సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చింది. 1824-1885 తరువాత సంభంవించిన మూడు వరుస యుద్ధాల అనంతరం బర్మాదేశం బ్రిటిష్ సామ్రాజ్య కాలనీ రాజ్యంగాగా మారింది.
 
బ్రిటిష్ పాలన దేశంలో సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక మరియు ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థగా ఉన్న బర్మా దేశంలో పాలనా పరమైన మార్పులను తీసుకు వచ్చింది. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశంలో సంభవించిన అంతర్యుద్ధాల కారణంగా బర్మాదేశం అతి దీర్ఘకాలం అంతర్యుద్ధాలు ఎదుర్కొన్న దేశంగా కూడా బర్మాదేశం చరిత్రలో నిలిచింది. దేశంలో మైరియాడ్ సంప్రదాయ సమూహాల సమరం ఇంకా ముగింపుకు రాలేదు. 1962- 2011 వరకూ దేశం సైనిక పాలనలోనే ఉంది. 2010లో సారస్వతిక ఎన్నికలను నిర్వహించిన తరువాత 2011లో రద్దు చేయబడి ప్రజాపాలన స్థాపించ బడింది.
పంక్తి 85:
క్రీ.పూ 1500 సంవత్సరాల నాటికి ఈ ప్రాంతంలోని ప్రజలు రాగి, ఇత్తడి వాడకం, బియ్యం ఉత్పత్తి అలాగే కోళ్ళు పందుల పెంపకం పెంచడం ఆరంభించారు. వీరు ప్రపంపంచంలోని ప్రధమ మానవులని భావిస్తున్నారు. క్రీ.పూ 500 నాటికి ఇనుప యుగం ఆరంభం అయింది. ప్రస్తుతపు మండలే దక్షిణ ప్రాంతంలో ఇనుప పని ఒప్పందాలు మొదలైనాయి. క్రీ.పూ 500- 200 సమయంలో పెద్ద గ్రామాలు మరియు చిన్న నగరాలలో బియ్యం తయారీ ఒప్పందాలు కూడా చేసుకుని పరిసర ప్రాంతాలలో చైనాతో కూడా చేర్చి వాటిని విక్రయించిన సాక్ష్యాధారాలు కూడా లభ్యం అయ్యాయి.
 
క్రీ.పూ 2వ శతాబ్ధంలోశతాబ్దంలో మొదటగా గుర్తింపబడిన నగరాలు బర్మా సేశపు మధ్యభాగంలో మొలకెత్తినట్లు భావిస్తున్నారు. టిబెట్టన్ - బర్మా మాట్లాడే ప్యూ నాగరిక సమూహాలు దక్షిణదిశగా వలస వచ్చిన కారణంగా నగరాలు రూపుదిద్దుకున్నాయని తెలిపే అధారాలు యున్ననన్‌లో ఉన్నాయి. ప్యూ సంస్కృతిక ప్రజలు భారతదేశంతో అధికంగా వ్యాపార సంబంధాలతో ప్రభావితులైయారు. అలాగే బౌద్ధమతాన్ని దిగుమతి చేసుకోవడమే కాక సాంస్కృతిక, వాస్తురూప, రాజకీయ వ్యూహాలతో వారిని ప్రభావితులని చేసాయి. ఆది తరువాత బర్మీయుల సంస్కృతి మరియు రాజకీయ సంస్థల మీద కూడా శాశ్వతమైన ప్రభావం చూపింది. క్రీ.శ.78లో ప్రపంచమంతా చుట్టిన గ్రీకుయాత్రికుడు భారతదేశం నుంచి చైనా వరకూ బర్మా మీదుగా వ్యాపారమార్గం ఉండేదని వ్రాశారు. 3వ శతాబ్దిలో భారతదేశం నుంచి అస్సాం, బర్మాల మీదుగా చైనాకు మార్గం ఉండేదని చంపా అనే శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూమతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి. ఆపైన మహాయాన బౌద్ధం కూడా బర్మాలో ప్రవేశించింది. క్రీ.శ.450లో హీనయానబౌద్ధ బోధకుడైన బుద్ధఘోషుడు ఈ ప్రాంతంలో మతప్రచారం చేశారు<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972|accessdate=9 December 2014}}</ref>. క్రీ. శ 9వ శతాబ్ధానికి పలు నగరాలు ఈ ప్రాంతమంతా మొలకెత్తాయి. మెట్టప్రాంతాలైన బర్మా మధ్య ప్రదేశంలో ప్యూ జాతీయుల నగరాలు సముద్రతీర ప్రాంతంలో మాన్ జాతీయులు మరియు పడమటి తీరప్రాంతాలలో '''ఆర్కనాస్''' జాతీయుల నగరాలు వెలిసాయి. ప్యూ సంప్రదాయ ప్రజలు క్రీ.శ 750-830 నిరంతర నంజయో రాజ్యం నుండి ఎదురైన పలు దండయాత్రల కారణంగా నగరాల విస్తరణ దెబ్బతిన్నది. 9వ శతాబ్ధపు మధ్య నుండి చినరి వరకు నంజయో కి చెందిన '''మార్మా'''(బర్మా/బామర్)వారు పాగన్(బెగాన్) వద్ద ఒక ఒప్పందానికి వచ్చారు.
 
== సామ్రాజ్య వ్యవస్థ ==
పాగన్ క్రమంగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కలుపుకుంటూ విస్తరించింది. ఇలా విస్తరిస్తూ చివరకు 1050-1060 నాటికి అనావ్రహతా పాగన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇర్రావడ్డి లోయలో దాని సరిహద్దులలో ఇదే మొదటి సంఘటిత రాజ్యం. దక్షిఆణాసియాలో ప్రధాన భూములలో 12వ -13వ శతాబ్ధంలోశతాబ్దంలో పాగన్ సామ్రాజ్యం మరియు ఖ్మర్ సామ్రాజ్యం అనేవి ప్రధాన అధికారం కలిగి ఉన్నాయి. ఇర్రవడ్డీ లోయలో బర్మీయుల సంస్కృతి మరియు భాషా క్రమంగా ఆధిక్యత అభివృద్ధి చెందుతూ 12వ శతాబధానికి ప్యూ, మాన్ మరియు పాలి నిబంధనలను అధిగమించారు. క్రమంగా గ్రామస్థాయిలో ప్రారంభమైన తెరవాడ బుద్ధిజం తాంత్రికం, మహాయానం, బ్రాహ్మానిక్ మరియు అనిమిస్ట్ కార్యక్రమాలు ఈ ప్రాంతమంతా వ్యాపించాయి. పాగన్ పాలకులు మరియు ఐశ్వర్యవంతులు పాగన్ రాజధానిలో మాత్రమే 10,000 బౌద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి. 1277-1301 సంభవించిన వరుస మంగోలియన్ యుద్ధాల వలన 4 శతాబ్ధాల సామ్రాజ్యం 1287 నాటికి పాగన్ పతనం చెందింది.
 
ప్రారంభంలో 1385-1424 వరకు అవా సాగించిన యుద్ధాలు ఒకే రీతిగా జరిగినా అవి పాత సామ్రాజ్య యుద్ధరీతులకు విరుద్ధంగా సాగాయి. అవా నాయకత్వంలో హాంతవడ్డీ తన స్వర్ణయుగంలో ప్రవేశించింది. తరువాత 350 సంవత్సరాల కాలం అరకాన్ అధిపత్యం కొనసాగింది. తరువాత కాలంలో పలు రీతులలో నిరంతరం సాగిన యుద్ధాల కారణంగా అవా బాగా బలహీన పడింది. 1481 నాటికి రాజ్యం చిన్నాభిన్నం అయింది. 1527 షాన్ సంయుక్త రాష్ట్రాలు అవా రాజ్యాన్ని జయించి ఎగువ బర్మా ప్రాంతాన్ని 1555 వరకు పాలించారు.
పంక్తి 97:
షాన్ రాష్ట్రాలు, లాన్ నా, మణిపూర్, చైనీయుల షాన్ రాష్ట్రాలు, లాన్ నా, మణిపూర్, సియామ్, లాన్ క్సాంగ్ అలాగే దక్షిణ అరకాన్ లపై విజయం సాధించి దక్షిణ అసియాలు అతి పెద్ద సామ్రాజ్య స్థాపన చేసాడు. అయినప్పటికీ 1581న బెఇన్నింగ్ మరణంతా 1599 నాటికి ఈ సామ్రాజ్యం భిన్నం అయింది. సియాం తెనాసెరియం మరియు లాన్ క్సాంగ్ లను ఆక్రమించుకుంది. సిరియం(తాన్‌లియిన్)ను పోర్చుగ్రీసు వ్యాపారులు పోర్చుగీసు పాలన ఆధిక్యానికి తీసుకు వచ్చారు.
 
1613 నాటికి సమ్రాజ్యం తిరిగి సంఘటితమై 1614 నాటికి పోర్చుగీసును ఓడించి చక్కగా నిర్వహించతగిన రాజ్యస్థాపన చేసారు. దిగువ బర్మా, ఎగువ బర్మా, షాన్ స్టేట్స్, లన్ నా మరియు ఎగువ తెనసెరియం మధ్య ఈ రాజ్యం స్థాపించబడింది. పునఃస్థాపిత తుంగో రాజుల చేత వ్యవస్థీకరించబ్సడిన న్యాయ మరియు రాజకీయ వ్యవస్థ లోని ప్రధాన విధనాలు 19వ శతాబ్ధంశతాబ్దం వరకు కొనసాగింది. ఇర్రాడ్‌వెల్లీ అంతటా రాజకిరీటం పూర్తిగా వంశపారంపర్యంగా నియమించబడిన ప్రతినిధుల నిర్వహణలో కొనసాగుతూ షన్ రాజప్రతినిధుల వంశపారంపర్య అధికారాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఆ రాజ్యం వ్యాపారం మరియు మతసామరస్య సంస్కరణ విధానాలతో సుభిక్షమైన ఆర్ధికప్రగతితో 80 సంవత్సరాల పాలన కొనసాగింది. 1720 నుండి ఈ రాజ్యం తిరిగి ఎగువ బర్మా వద్ద నిరంతర మణిపురి దాడులను లాన్ లా ప్రాంతంలో తిరుగుబాటును ఎదుర్కొన్నది. 1740 నాటికి దిగువ బర్మాలో హంతవడ్డి రాజ్యం తిరిగి స్థాపింపించబడింది. 1752లో హంతవడ్డి అవాను స్వాధీనపరచుకోవడంతో 266 సంవత్సరాల తౌంగూ సామ్రాజ్యపాలన ముగింపుకు వచ్చి హంతవడ్డి సామ్రాజ్యం స్థాపించబడింది.
=== అలౌంగ్‌పాయా ===
అవా పతనం తరువాత అలౌంగ్‌పాయా యొక్క కొన్‌బౌంగ్ సామ్రాజ్యం 1759లో పునఃస్థాపితమైన హంతవఅడ్డిని ఓడించి మొత్తం బర్మాను తిరిగి సంఘటితం చేసి హంతవడ్డికి ఆయుధసరఫరా చేసిన బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారిని అక్కడి నుండి పంపింది. 1770 నాటికి అలౌంగ్‌పాయా వారసులు లావోస్ (1765) స్వాధీనపరచుకొని, సియాం (1767)ను ఓడించి అలాగే (1765-1769)ల మధ్య జరిగిన నాలుగు చైనా దాడులను సహితం తిప్పికొట్టారు. 1770లో చైనా ఆక్రమిత ప్రాంతాలను సియాం తిరిగి స్వాధీనపరచుకుని 1776లో లన్ లా ను స్వాధీనపచుకొన్నది. బర్మా మరియు సియాం 1855 వరకు సాగించిన యుద్ధల పర్యవసానంగా తెనసెరియంను బర్మా లాన్ లాను సియాం లకు ఇచ్చిపుచ్చుకొనడం ద్వారా పరస్పరం రాజీ పడ్డారు. శక్తివంతమైన చైనాను ఎదుర్కొని సియాంకు పునరుజ్జీవితం ఇచ్చిన రాజు బోధవ్పాయా తన దృష్టిని పడమట వైపు సారించి అర్కన్ (1785), మనిపూర్(1884) మరియు అస్సాం (1817)లను తన రాజ్యంలో చేర్చుకున్నాడు. బర్మా చరిత్రలో ఇది రెండవ పెద్ద సామ్రాజ్యంగా పేరు పొందినా బ్రిటిష్ ఇండియా సరిహద్దులను కాపాడడంలో చాలా కాలం వరకు బలహీనంగానే ఉండిపోయింది. ఈ సామ్రాజ్యపు వైశాల్యం కొంతకాలంలోనే క్షీణించసాగింది. బర్మా మొదటి ఆంగ్లో బర్మా యుద్ధంలో (1824-1826)లో సంభవించిన అర్కాన్, మణిపూర్, అస్సాం మరియు తెనసెరియం లను కోల్పోయింది. రాజు మిండన్ రాజ్యాన్ని ఆధునికం చెయ్యడానికి ప్రయత్నించాడు.
పంక్తి 388:
 
=== భాష ===
బర్మాలో బామర్ ప్రజల మాతృభాష మరియు అధికార భాష బర్మీస్ భాష టిబెటన్ మరియు చైనీస్ భాషలతో సంబంధం కలిగి ఉంది. ఇది గుండ్రని మరియు అర్ధచంద్రాకార అక్షరాలను కతిగి ఉంటుంది. ఇది మాన్ లిపిఆధారిత లిపిని కలిగి ఉంది. మాన్ లిపి 8వ శతాబ్ధపు దక్షిణ భారతదేశ లిపిని పోలి ఉంటుంది. ప్రాచీన బర్మీస్ శాసనాలు 11 శతాబ్ధంశతాబ్దం నుండి లభిస్తుంది. ఈ లిపిని భౌద్ధుల పవిత్ర భాష అయిన తరవాడ భాషను వ్రాయడానికి కూడా వాడుతుంటారు. అలాగే అల్ప సంఖ్యాక జాతుల భాషలైన షాన్, కొన్ని కరేన్ భాషలు, మరియు కాయాహ్ భాషలలో కొన్ని ప్రత్యేక అక్షరాలను చేర్చి ఉపయోగించబడుతుంది. బర్మీస్ భాష దేశమంతా విస్తరించి గౌరవాదరణ పొంది ఉన్నది. మతపరంగా బర్మీస్ సంఘంలో విద్యాభ్యాసం చేయడం తప్పనిసరి. మాధ్యమిక విధ్యను ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తారు.
 
=== మతము ===
పంక్తి 399:
 
== విద్య ==
బర్మా విద్యావ్యవస్థ ప్రభుత్వ పరమైన ప్రతినిధుల ద్వారా నిర్వహించబడుతుంది. విశ్వవిద్యాలయాలు మరియు వృత్తి విద్యా సంస్థలకు చెందిన విద్యా మంత్రిత్వ శాఖ ఎగువ బర్మా మరియు దిగువ బర్మాలుగా రెండు ప్రత్యేక విభాగాలుగా పనిచేస్తున్నాయి. ఎగువబర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్పర్ బర్మా మరియు దిగువ బర్మాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ లోయర్ బర్మా ప్రధాన కార్య.లయాలు యాంగాన్ మరియు మాండలే లో ఉన్నాయి. విద్యావిధానం మాత్రం యునైటెడ్ కింగ్ డం విద్యావిధానాన్ని అనుసరించి ఉటుంది. ఒక శతాబ్ధంశతాబ్దం కాలం సాగిన బ్రిటిష్ - క్రైస్తవ పాలన సమయంలో బర్మాలోని దాదాపు మొత్తం పాఠశాలలు ప్రభుత్వం చేత నడపబడ్డాయి. అయినప్పటికీ సమీపకాలంలో ప్రైవేటు నిధులతో నడుపబడుతున్న ఆంగ్లమాధ్యమ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి. పిరాధమిక స్థాయి విద్య వరకు నిర్బంధ విద్య కొనసాగుతుంది. దాదాపు 9 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతర్జాతీయ నిర్బంధ విద్య 15 లేక 16 సంవత్సరములు. బర్మాలో 101 విశ్వనిద్యాలయాలు, 9 కళాశాలలు, 24 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంకా సాంకేతిక 10 శిక్షణాలయాలు, 23 నర్సింగ్ శిక్షణాలయాలు, 1 స్పోర్ట్స్ అకాడమీ, 20 ప్రసూతి సహాయక (మిడ్ వైఫ్) శిక్షణాలయాలు ఉన్నాయి. ఇంకా 2047 ఉన్నత పాఠశాలలు(హైస్కూల్స్) , 2605 మాధ్యమిక పాఠశాలలు, 29944 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 1692 మల్టీ మీడియా క్లాస్ రూములు కూడా ఘ విద్యా విధానంలో చోటుచేసుకున్నాయి.
 
బర్మాలో '''డబల్యూ ఎ ఎస్ సి''' మరియు కాలేజ్ బోర్డ్- ఇంటర్నేషనల్ స్కూల్ యాంగాన్(ఐ ఎస్ వై), క్రేన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాంగాన్(సి ఐ ఎస్ ఎమ్), మరియు ఇంటర్నేషనల్ స్కూల్ ఆప్ మాయన్మార్ (ఐఎస్ ఎమ్) నాలుగు అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు