జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య, ఆరోగ్య రంగాలు: clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2) using AWB
చి →‎చరిత్ర: clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం using AWB
పంక్తి 87:
 
== చరిత్ర ==
[[దస్త్రం:Map of Japan appears in the Cihannuma.jpg|thumb|17వ శతాబ్ధంశతాబ్దం నాటి జపాన్ మ్యాప్]]
జపాన్ ద్వీపసముదాయంలో జనావాసాపు చిహ్నాలు క్రీస్తు పూర్వం 30వ సహస్రాబ్దినాటికే [[పేలియోలితిక్]] సంస్కృతిగా కనిపిస్తాయి. వీటి తరువాత క్రీస్తు పూర్వం పదవ సహస్రాబ్దికి [[మీసోలితిక్]], [[నియోలితిక్]] వేటాడి జీవించే సగం సంచార వాసులు బొరియలలో నివసించే సంస్కృతికి చెందిన వారు నివశించినారు. ప్రాథమిక స్థాయి [[వ్యవసాయం]] చేసిన ఆనవాళ్ళు కన్పిస్తాయి. ఈ కాలములో దొరికిన అలంకరణలతో కూడిన మట్టి పాత్రలు ప్రపంచంలో ప్రస్తుతము మిగిలిన మట్టి పాత్రలలో పురాతనమైనవాటిలో వానిగా గుర్తింపు పొందినాయి.
 
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు