సురభి కమలాబాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సురభి కమలాబాయి''' ([[1907]] - [[1977]]) తొలి తెలుగు సినిమా నటీమణి. ఈమె [[1931]]లో [[హెచ్.ఎం.రెడ్డి]] నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]] లో లీలావతి పాత్ర ధరించినది.
 
కమలాబాయి [[1907]]లో సురభి నాటక కళాకారుల కుటుంబములో జన్మించినది. ఈమె తల్లి వెంకూబాయి ఒక నాటకములో గర్భవతి పాత్ర వేయుచుండగా పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలముమీదే కమలాబాయిని ప్రసవించినది. ప్రేక్షకులు ఇదికూడా నాటకములో భాగమనుకొన్నారు.
 
==సినిమాలు==
*[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]] (1931) - లీలావతి
*శకుంతల (1932)
*పాదుకా పట్టాభిషేకము (1932) - సీతాదేవి
*సావిత్రి (1933)
*పృథ్వీపుత్ర (1933)
*పృఇథ్వీపుత్ర (1933)
*షెహర్ కా జాదూ (1934) - లైలా
*ద్రౌపదీ మానసమ్రక్షణం (1936)
Line 25 ⟶ 26:
==రెఫరెన్సులు==
*[http://meaindia.nic.in/cgi-bin/db2www/meaxpsite/iphome.d2w/ipindx?year=2001&month=08 ఇండియా పర్స్పెక్టివ్ ఆగష్టు 2001 సంచిక]
 
[[Category:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/సురభి_కమలాబాయి" నుండి వెలికితీశారు