ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వర్థంతి → వర్ధంతి using AWB
చి →‎మూలాలు: clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
పంక్తి 19:
1992 అల్లర్లలో ధ్వంసం చేయబడిన ఈ దేవాలయం పూర్తిగా శిథిలమైపోయి ఉన్నది. 2006 సం.లో, బహావుద్దీన్ జకారియా, ఊర్స్ (వర్ధంతి) సందర్భంగా ఆలయం ఉన్న ప్ర్దదేశంలో, వుజు (స్నానశాల) నిర్మించడానికి, 2008 సంవత్సరంలో లంగరు నిర్మించడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకించాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, ఇతర మతస్థుల ప్రార్థనాశాలలు ఉన్న ప్రాంతంలో, ముస్లిం మతనిర్మాణాలు చేయరాదన్న నిబంధన ప్రకారం, కోర్టులో కేసు వేయగా, కోర్టు ప్రభుత్వ ప్రయత్నాలపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉన్నది. పాకిస్తాన్ లో మైనారిటీ వర్గాలు ఆలయాన్ని పూర్వస్థితికి తీసుకుని రావాలని శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాయి.
 
==మూలాలు==
==రిఫరెన్సులు==
 
[[వర్గం:పాకిస్తాన్]]