1,35,071
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB) |
||
[[బొమ్మ:Mallampalli Somasekhara Sarma.jpg|right|thumb]]
'''మల్లంపల్లి సోమశేఖర శర్మ''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు.
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలోమెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని [[మద్రాసు]] నగరానికి మారింది. ఆరోజులలో ''చరిత్ర చతురాననుడు''గా ప్రసిద్ధి చెందిన [[చిలుకూరి వీరభద్రరావు]]తో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం [[విజ్ఞాన సర్వస్వం]] కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
|