పాండవోద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 1:
[[తిరుపతి వేంకట కవులు]]గా ప్రసిద్దిప్రసిద్ధి చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కథను పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి 'కురుక్షేత్రము' అనే నాటకం గా ప్రదర్శించేవారు. [[పాండవ ఉద్యోగ విజయాలు]], [[కురుక్షేత్రం]] నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి. ఈ నాటకాలు ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. బావా ఎప్పుడు వచ్చితీవు అని జెండాపై కపిరాజు అనే రాగం తీయని ఆంధ్రుడు ఉండడేమో..పూర్తిగా కాకున్నా, ఈ పద్యాల పూర్వోత్తరాలు తెలియకున్నా, ఈ పద్యాల ప్రారంభమైనా ఈ తరం వారికీ కూడా తెలుసు. అంత ప్రాచుర్యం పొందాయి ఈ పద్యాలు.. శ్రీకృష్ణరాయబారం సన్నివేశం ఎన్ని చిత్రాలలో ఉందో, ఈ పద్యాలు ఎన్ని సినిమాలలో ఉన్నాయో గణిచ లేము. అంత ప్రాచుర్యం పొందినవీ నాటకాలు, పద్యాలు..
 
==పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/పాండవోద్యోగం" నుండి వెలికితీశారు