బికిని: కూర్పుల మధ్య తేడాలు

Melissa_Wolf_7.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jianhui67. కారణం: (Per c:Commons:Deletion requests/Files in Category:Melissa Wolf).
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 5:
టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని.
===పేరు వెనుక చరిత్ర===
పసిఫిక్ మహా సముద్రంలోని మార్షలీస్ దీవులలో ‘బికిని అటోల్’ అనేది ఒక దీవి పేరు. ఇక్కడ అమెరికా మొదటిసారి అణుబాంబు పరీక్షలు జరిపింది. ఈ దీవి పేరునే లూయిజ్ రియర్డ్ టూ పీసెస్ డ్రెస్‌కు పెట్టాడు . ‘వరల్డ్ స్మాలెస్ట్ బాతింగ్ సూట్’గా ప్రకటనలలో ప్రసిద్దిప్రసిద్ధి చెంది అటు తర్వాత [[ఫిలిప్పీన్స్]], [[బాలి]], [[హవాలి]], [[గోవా]]... వంటి ఎన్నో దేశాలలో రంగురంగుల బికినీలు వచ్చాయి. బికినీతో పాటు పై నుంచి కింది వరకు ఒళ్లంతా కప్పే ఈత దుస్తులెన్నో నేడు విపణిలో లభిస్తున్నాయి.
 
==భారతదేశంలో బికినీ వస్త్రధారణ==
మనదేశంలో వీటిని సాధారణ ప్రజలు ధరించడం చాలా అరుదు. కానీ సినిమాలలో కథానాయికలు అందాల ఆరబోతకు ఎక్కువగా దీనిని ధరిస్తుంటారు.మొదటిసారి బికినీని పోలిన దుస్తులు ధరించిన తార మీనాక్షి శిరోద్కర్. ‘బ్రహ్మచారి’ (1938) అనే మరాఠీ సినిమాలో ఈమె ఈత కొలనులో సింగిల్ పీస్ స్విమ్ సూట్‌లో కనిపించి అప్పటి వరకు ఉన్న సాంప్రదాయాలను తిరగరాసింది. ఈమె బాలీవుడ్ తారలు [[నమ్రత శిరోద్కర్]] మరియు [[శిల్పా శిరోద్కర్‌]]ల బామ్మ.
[[షర్మిలా ఠాగూర్]] మొట్టమొదట బాలీవుడ్‌లో ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ (1967) సినిమాలో బికినీలో కనిపించిన నాయిక . ఈ సినిమాలో ఒన్ పీస్ బాతింగ్ సూట్‌లో కనిపించా రు ఈమె. ఆ తర్వాత [[డింపుల్ కపాడియా]] బాబీ (1973) సినిమాలో... ఆ తర్వాత వరుసగా హీరా పన్నా, [[పర్వీన్ బాబి ]] స్విమ్‌సూట్‌లో కనిపించారు.
తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] మొదలుకొని మాధవి వరకు బికినీలో కనిపించారు. నేటితరం తారలలో [[నయనతార]], [[స్వీటీ శెట్టి|అనుష్క]], [[దీపిక పదుకొనె]]లు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత [[ఇలియానా]], [[ప్రియమణి]], [[శ్రీయా శరన్]], [[కాజల్]], [[నమిత]], [[శ్రుతిహాసన్]], [[సదా]], [[అంకిత]], [[లక్ష్మీరాయ్]], [[దీక్షాసేథ్]]... తదితరులు ఉన్నారు.
పంక్తి 69:
* [http://www.cmp.ucr.edu/exhibitions/ocean-view/essays/lothrop/ ది కాలిఫోర్నియా స్విమ్‌సూట్]
* [http://life.time.com/culture/the-bikini-photos-of-a-summer-fashion-staple/#1 రెండు ముక్కల బికినీలు మరియు మీరు - జీవితం బికినీ వేడుక జరుపుకుంటున్నది]
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/బికిని" నుండి వెలికితీశారు