1920: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విధ్వాంసుడు → విద్వాంసుడు using AWB
చి Wikipedia python library
పంక్తి 26:
* [[మార్చి 5]]: [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. (మ.1992)
* [[ఏప్రిల్ 7]]: [[రవిశంకర్]], భారతీయ సంగీత విద్వాంసుడు.(చ. 2012)
* [[మే 12]]: [[వింజమూరి అనసూయ]], ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. [మ.
* [[మే 17]]: [[శాంతకుమారి]], అలనాటి తెలుగు సినిమా నటీమణి.
* [[జూన్ 11]]: మహేంద్ర, [[నేపాల్]] రాజు.
పంక్తి 35:
* [[జూలై 18]]: [[ఆవుల జయప్రదాదేవి]], మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
* [[ఆగష్టు 16]]: [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] కు రెండుసార్లు [[ముఖ్యమంత్రి]]. (మ.2001)
* [[ఆగస్టు 20]]: [[రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి]], ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలు.
* [[ఆగస్టు 26]]: [[ఏల్చూరి సుబ్రహ్మణ్యం]], ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
* [[సెప్టెంబరు 10]]: [[కల్యంపూడి రాధాకృష్ణ రావు ]], ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంక శాస్త్రజ్ఞుడు.
పంక్తి 48:
 
== మరణాలు ==
* [[ఆగష్టు 1]]: [[బాలగంగాధర తిలక్]], భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856)
* [[సెప్టెంబరు 29]]: [[దీవి గోపాలాచార్యులు]], వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (జ.1872)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1920" నుండి వెలికితీశారు