1924: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
చి Wikipedia python library
పంక్తి 19:
== జననాలు ==
* [[జనవరి 16]]: [[పరుచూరి హనుమంతరావు]], ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015)
* [[మార్చి 6 ]]: [[గణపతిరాజు అచ్యుతరామరాజు]], ప్రముఖ న్యాయవాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)
* [[మే 25]]: [[అశుతోష్ ముఖర్జీ]], బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
* [[జూన్ 2]]: [[పర్సా సత్యనారాయణ]], కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (మ.2015)
* [[జూన్ 3]]: [[ఎం.కరుణానిధి]], తమిళనాడు ముఖ్యమంత్రి.
* [[జూన్ 15]]: [[ద్వారం భావనారాయణ రావు]], ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] గారి కుమారుడు. (మ.2000)
* [[జూలై 3]]: [[మారెళ్ల కేశవరావు]], సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులు. (మ.1993)
* [[జూలై 3]]: [[సూర్యదేవర సంజీవదేవ్]], ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999)
పంక్తి 33:
* [[ఆగష్టు 23]]: [[రాబర్ట్ సోలో]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 19]]: [[కాటం లక్ష్మీనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2001)
* [[సెప్టెంబరు 24]]: [[కె.వి.రఘునాథరెడ్డి]], కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి. (మ. 2002)
* [[అక్టోబర్ 28]]: [[సూర్యకాంతం]], ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటి .
* [[నవంబరు 9]]: [[కాళీపట్నం రామారావు]], సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
* [[నవంబరు 14]]: [[కోగిర జయసీతారాం]], చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)
* [[నవంబరు 18]]: [[ఆవంత్స సోమసుందర్]], అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు మరియు రచయిత.
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు