అద్నాన్ ఓక్తర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| name = అద్నాన్ ఓక్తార్ / Adnan Oktar
| image = Adnan oktar 03.jpg
| residence = టర్కీ
| other_names = హారూన్ యహ్యా , అద్నాన్ హోకా
పంక్తి 10:
| death_date =
| death_place =
| known = [[:en:Islamic creationism|Islamic creationism]], [[:en:Anti-Zionism|Anti-Zionism]], [[:en:Anti-Masonry|Anti-Masonry]], [[:en:Ijaz Literature|Ijaz Literature]]
| occupation = రచయిత
| religion = [[సున్నీ ఇస్లాం]]
| website = {{URL| www.harunyahya.com}}
}}
 
'''అద్నాన్ ఓక్తర్''' (జననం 1956), '''హారూన్ యహ్యా''' గానూ ప్రసిద్ధి,<ref name=yahyawebsite>{{cite web|url=http://www.harunyahya.com|title=Harun Yahya |work=harunyahya.com|accessdate=26 December 2011}}</ref> [[టర్కీ]] కి చెందిన రచయిత మరియు "ఇజాజ్ సాహిత్యం" ప్రముఖ ప్రాపగేటర్.<ref>Osama Abdallah</ref> మరియూ ఇస్లామీయ జీవపరిణామ సిద్ధాంతం గురించిన రచయిత.<ref>[http://www.salon.com/books/int/2007/01/02/numbers/index3.html Seeing the light – of science] [[Salon.com]]</ref> 2007 లో ఇతను తన రచనయైన ''[[:en:Atlas of Creation|అట్లాస్ ఆఫ్ క్రియేషన్]]'' యొక్క వేలకొలది కాపీలను అమెరికా శాస్త్రఙఞులకు, కాంగ్రెస్ సభ్యులకు, మరియు సైంస్ సంగ్రహాలయాకు పంపిణీ చేసాడు,<ref name=aoc>{{Cite document|last=Yahya|first=Hârun|year=2006|title=Atlas of creation|last2=Rossini|first2=Carl Nino|last3=Evans|first3=Ron |last4=Mossman|first4=Timothy|publisher=Global Publishing|oclc=86077147}}</ref> ఈ గ్రంథం [[:en:Islamic creationism|ఇస్లామీయ పరిణామ సిద్ధాంతా]]న్ని పరిచయం చేస్తుంది.<ref name="New York Times 1">{{cite news|first=Cornelia|last=Dean|title=Islamic Creationist and a Book Sent Round the World|url=http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin|work=New York Times|date=17 July 2007|accessdate=17 July 2007|archiveurl=http://web.archive.org/web/20070825050226/http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin| archivedate=25 August 2007|deadurl=no}}</ref> ఓక్తార్ రెండు సంస్థలను నడుపుతున్నాడు. రెండింటికీ ఇతను గౌరవాద్యక్షుడు, 1) బిలిం అరష్తీర్మా వక్ఫి (సైంస్ పరిశోధనా సంస్థ - 1990), ఈ సంస్థ సృష్టితత్వాన్ని నిర్వచిస్తుంది, మరియు 2) మిల్లి దెగీర్‌లెరి కొరుమా వక్ఫి (జాతీయ విలువల పరిరక్షణా సంస్థ - 1995) , జీవన విలువలను గౌరవాలను పరిరక్షించే సంస్థ.<ref name="Songün">{{cite news|url=http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp|title=Turkey evolves as creationist center|publisher=[[Hürriyet|Hurriyet Daily News]]|date=27 February 2009|first=Sevim|last=Songün|accessdate=17 March 2009|archiveurl= http://web.archive.org/web/20090305021610/http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp?|archivedate=5 March 2009|deadurl=no}}</ref> గత రెండు దశాబ్దాలుగా ఓక్తార్ అనేక న్యాయసంబధ కేసులలో వున్నాడు, కొన్నివాటిలో వాదిగానూ కొన్నివాటిల్లో ప్రతివాదిగానూ.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/అద్నాన్_ఓక్తర్" నుండి వెలికితీశారు