అబ్దుల్ ఖలీల్ షేక్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
;అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌, దళితుల, ముస్లింల, బి.సి. వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటికి పరిష్కారలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగ జేశారు.
 
==బాల్యము==
అబ్దుల్‌ ఖలీల్‌ షేక్‌. [[ప్రకాశం జిల్లా]] [[చీరాల]]లో [[1970]] [[ఆగస్టు 15]]న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ అబ్దుల్‌ రహం, సకనా బీబిజాన్‌. వీరు డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్ చదివారు..
 
==ఉద్యోగం==
వీరుచీరాలలో ఆటోకాడ్‌ ఇంజనీర్‌^గా పనిచేశారు.
 
==రచనా వ్యాసంగము==
ప్రముఖ రచయిత ఇనగిం దావూద్‌ ప్రేరణతో రచనా వ్యాసంగం ఆరంభించారు . వివిధ పత్రికలలోవీరి కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. వీరు దళితులు, ముస్లింలు, బిసి వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటి పరిష్కారాలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగజేస్తూ రాసిన వ్యాసాలకు, గుర్తింపు వచ్చింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అబ్దుల్_ఖలీల్_షేక్" నుండి వెలికితీశారు