ఆంధ్ర హరిజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Newspaper
| name = ఆంధ్ర హరిజన్
| image = [[File:Andhraharizan.jpg|250px]]
| caption = ఆంధ్ర హరిజన్ వార పత్రిక
| type = వారపత్రిక
| format = టాబ్లాయిడ్
| foundation =
| ceased publication =
| price = 3 అణాలు
| owners =
| publisher = వినయాశ్రమము
| editor = [[గొల్లపూడి సీతారామశాస్త్రి]]
| chiefeditor =
| assoceditor =
| staff =
| language = తెలుగు
| political =
| circulation =
| headquarters = [[కావూరు (చెరుకుపల్లి మండలం)|కావూరు]]
| oclc =
| ISSN =
| ISSN website =
| website =
}}
ప్రముఖ గాంధేయవాది [[గొల్లపూడి సీతారామశాస్త్రి]] (స్వామి సీతారాం) [[కావూరు (చెరుకుపల్లి మండలం)|కావూరు]]లోనున్న వినయాశ్రమం నుండి నడిపిన వారపత్రిక '''ఆంధ్ర హరిజన్'''. ఈ పత్రిక 1946లో ప్రారంభమైంది. ఈ పత్రికలో గాంధీమహాత్ముని బోధనలు, గాంధేయవాదము, హరిజనోద్ధరణ, సత్యాగ్రహము, ప్రకృతివైద్యము, మద్యపాన నిషేధము, అస్పృశ్యతా నివారణ, ఖాదీ ఉద్యమము మొదలైన వాటికి సంబంధించిన వార్తలతో పాటు రాజకీయ వార్తలు ప్రచురింపబడేవి.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_హరిజన్" నుండి వెలికితీశారు