మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
మధ్య రైల్వే [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, [[కర్ణాటక]] రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబర్ 5 న '''గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే'''తో సహా, [[గౌలియార్]] మాజీ రాచరిక రాష్ట్రం యొక్క '''సింధియా స్టేట్ రైల్వే''', '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''', '''వార్ధా కోల్ స్టేట్ రైల్వే''' మరియు '''ధోల్పూర్ రైల్వే'''లు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది. <ref name=r1>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, p.42</ref><ref>[http://www.crconstruction.org/project.asp Welcome to Central Railways – Construction > Projects<!-- Bot generated title -->]</ref>
మధ్య రైల్వే జోన్ [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు మరియు సిబ్బంది పరంగా [[భారతదేశం]]లో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త [[పశ్చిమ మధ్య రైల్వే]] జోనుగా ఏర్పాటు అయ్యింది.
 
The Central Railway zone formerly included large parts of [[Madhya Pradesh]] and part of southern [[Uttar Pradesh]], which made it the largest railway zone in India in terms of area, track mileage and staff. These areas became the new [[West Central Railway]] zone in April 2003.
 
==Major Routes of Central Railway==
"https://te.wikipedia.org/wiki/మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు