మానవ వనరులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→మానవ వనరుల నిర్వహణ అంటే ఏమిటి?: శుద్ధి |
|||
పంక్తి 9:
== భారతదేశంలో మారుతున్న మానవ వనరుల నిర్వహణ ==
భారతదేశంలో మానవ వనరుల నిర్వహణ యొక్క దృక్పథము గత రెండు దశాబ్దలలో కీలక మార్పులకు లోనయినది. 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణ అత్యంత పోటీ వాతావరణాన్ని సృష్టించినది. దీనితో అంతర్జాతీయ సంస్థలు వారి వారి వినూత్న మరియు శక్తివంతమైన పోటీతత్వంతో భారత విపణులలో ప్రవేశించగా, సాంప్రదాయిక సంస్థలు తమ పురాతన పద్ధతులను సమూలంగా మార్చివేసి, క్రొత్త పంథాలో పయనించటం మొదలుపెట్టాయి. ఈ పోటీతత్వ విపణిలో నిపుణుల కోసం పెరిగిన డిమాండు ఉద్యోగులను సంస్థల వైపు ఎలా ఆకర్షించాలి, వారు తమ సంస్థను వీడి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వాటి పై దృష్టి సారించాయి. దీనితో సంస్థలలో ఉద్యోగులు ఏం కోరుకొంటారు అనే ప్రశ్న బయలుదేరినది.
=== ఉద్యోగులు ఏం కోరుకొంటారు? ===
వ్యాపార నిర్వహణ లో నైతికపరంగా లక్ష్యాలను సాధించటానికి ఉద్యోగులు అత్యుత్తమమైన
* [[సంస్థాగత సంస్కృతి]]
* విధివిధానాల ఏర్పాటు
* మానవ వనరుల విధానాలు
కోరుకొంటారు.
గత కొన్ని సంవత్సరాలుగా, మానవ వనరుల వ్యూహాత్మక ప్రణాళిక కీలకాంశంగా మారినది. ఇది
* [[పనితీరు ముదింపు]]
* [[నియామక ప్రక్రియ]]
* [[నిర్వహణ]]
లలో తేవలసిన మార్పులు చాలా ఉన్నవని తెలుపుతోంది.
==HRM సవాళ్లు==
|