ఆస్ట్రోశాట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఇస్రో తయారుచేసిన ఉపగ్రహాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''ఆస్ట్రోశాట్''' అనేది భారతదేశం ఖగోళ పరిశోధన కోసం మొట్టమొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చే పీఎస్‌ఎల్‌వీ సీ-30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా సెప్టెంబరు 28, 2015 న ప్రయోగించిన [[కృత్రిమ ఉపగ్రహము|ఉపగ్రహం]].
 
ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన పదేళ్ల కృషి ఫలితమే భారత తొలి ప్రయోగ ఖగోళ అధ్యయన ఉపగ్రహం ఆస్ట్రోశాట్. దీనిని విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్ వంటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం మన గెలాక్సీ అవతలి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రోశాట్" నుండి వెలికితీశారు