చంద్రశేఖర వేంకట రామన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
 
==జాతీయ విజ్ఞాన దినోత్సవం==
==మూలాలు==
''' [[భారతరత్న]] [[సర్]] చంద్రశేఖర వేంకట రామన్''' ([[ఆంగ్లం]] : '''Chandrasekhara Venkata Raman'''), రాయల్ సొసైటీ సభ్యుడు, ([[తమిళం]] : சந்திரேசகர ெவங்கடராமன் ) ([[7 నవంబరు]] [[1888]] – [[21 నవంబరు]] [[1970]]) భారతీయ [[భౌతిక శాస్త్రవేత్త]] అయిన ఇతడు తన మాలుక్యులర్ స్కాటరింగ్ మీద( తరువాత [[రామన్ ఎఫెక్ట్]] గా ప్రసిద్దిచెందింది) చేసిన పరిశోధనలకు [[నోబెల్ పురస్కారం|నోబెల్ పురస్కార]] [[1930]] లో స్వీకరించాడు. ఇతని పరిశోధన "కాంతి", కాంతివిచ్ఛేదనం పై జరిగినది. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని, ఇతని పేరుమీదుగానే ''రామన్ ఎఫెక్టు'' గా స్థిరపడింది. అతని పరిశోధనలు ఎంత అమూల్యమైనవి అంటే తన పరిశోధనల అధారంగా భౌతికశాస్త్రంలో [[రామన్ స్పెక్ట్రోస్కోపి]] అనే కొత్త విభాగం ప్రసిద్దిగాంచింది.
 
[[1928]]లో ఫిబ్రవరి 28న ఈయన ''రామన్ ఎఫెక్టు''ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==