కీసర (కంచికచర్ల): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కీసర''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం 521 185 ., ఎస్.టి.డి.కోడ్ = 08678.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఇక్కడ వైరానది, మునేరునదిలో సంగమించే ప్రాంతం, పుణ్యస్నానాలకు అనువుగా ఉంటుంది. [2]
===సమీప గ్రామాలు===
ఈగ్రామానికిఈ గ్రామానికి సమీపంలో పెండ్యాల, అంబరుపేట, రాఘవాపురం, పెరకలపాడు, కంచేల గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
కీసర గ్రామానికి చెందిన యనబోతుల మహేష్, పేదరికం అడుగడుగునా అడ్డుపడుతున్నా, ప్రోత్సాహం అంతంతమత్రంగానే ఉన్నా, పట్టుదలతో తన అభిమాన క్రీడ అయిన క్రికెట్టులో రాణించుచున్నాడు. ఇటీవల శ్రీలంకలో నిర్వహించిన స్టూడెంట్స్ ఒలింపిక్ ఇంటర్నేషనల్ గేంస్ లో సౌత్ ఏషియన్ జట్టు సారధిగా ట్రోఫీని దక్కించుకొనడంతోపాటు "మ్యాన్ అఫ్ ది సీరీస్" ను అందుకున్నాడు. ఇతడు 2015/డిసెంబరులో, ఆస్ట్రేలియాలో నిర్వహించు స్టూడెంట్ ఒలింపిక్ ఏషియన్ క్రికెట్ పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించడనికి ఉవ్విళ్ళూరుచున్నాడు. భవిష్యత్తులో ఇతడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ.పి.ఎల్) పోటీలలో భాగం పంచుకోవాలని ఆరాటపడటం సహజమే గదా. [3]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3212.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1624, స్త్రీల సంఖ్య 1588, గ్రామంలో నివాసగృహాలు 751 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 662 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,676 - పురుషుల సంఖ్య 1,823 - స్త్రీల సంఖ్య 1,853 - గృహాల సంఖ్య 1,044
===సమీప గ్రామాలు===
ఈగ్రామానికి సమీపంలో పెండ్యాల, అంబరుపేట, రాఘవాపురం, పెరకలపాడు, కంచేల గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-27; 9వ పేజీ9వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 10వపేజీ.
 
{{కంచికచెర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కీసర_(కంచికచర్ల)" నుండి వెలికితీశారు