యామినీ సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యామినీ సరస్వతి''' కలంపేరుతో రచనలు చేసిన ఇతని అసలు పేరు డి.వి.దొర్నిపాటి వేంకట సుబ్బారావు<ref>[http://telugu.oneindia.com/news/2004/09/05/yamini.html| ప్రముఖరచయిత యామినీ సరస్వతికన్నుమూత]</ref>.
==జీవిత విశేషాలు==
ఈయన [[కర్నూలు]]జిల్లా [[బనగానపల్లె]] మండలం [[జిల్లెల (బనగానపల్లె)|జిల్లెల]] గ్రామంలో పుట్టాడు. బి.ఎ. పట్టభద్రుడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కొంతకాలం వ్యవసాయం చేసి రైతుగా కొనసాగాడు. ఇతడు యాబైకిపైగా నవలలు వ్రాశాడు. ఇతడు తెలుగుచలన చిత్రాలకు కూడా పని చేశారు. [[తాండ్ర పాపారాయుడు (సినిమా)|తాండ్ర పాపారాయుడు]], [[విశ్వనాథ నాయకుడు]] వంటి చిత్రాలకు కథను సమకూర్చాడు. విశ్వామిత్ర హిందీటీవీ సీరియల్‌కు కూడా పనిచేశాడు. [[ఈటీవి]]లో ప్రసారమైన [[శివలీలలు (ధారావాహిక)|శివలీలలు]] సీరియల్‌కు కథను అందించాడు. ఇతడు కొంతకాలం తన స్వస్థలం నుంచి మంజుల అనే సాహిత్య పత్రికను నడిపాడు. ఆ పత్రిక ద్వారా ఎందరోయువ రచయితలను ప్రోత్సహించాడు. అయితే తన కుమారుడు ఆకస్మికంగా మరణించడంతో కలత చెంది దాన్ని ఆపేశాడు. అనంతరం ఈయన ఉదయం పత్రికలో పనిచేశాడు. ప్రాచీన తెలుగుసాహిత్యంలో యామినీ సరస్వతికి మంచి పరిచయం ఉంది.
 
==రచనలు==
పంక్తి 19:
# స్వర్గసీమ (నవల)
# పాదాభివందనం (కథా సంపుటం)
# దాంపత్యనౌక (నవల)
# కీర్తి రథం (నవల)
# మాధవి (నవల)
# మారని సమాజంలో మారే మనుషులు (నవల)
# ఇదీ జీవితం ఇలాగే బ్రతకాలి (నవల)
# శ్రావణ సంగీతం (నవల)
# వెన్నెల జలపాతం (నవల)
# నాటీ హోం (నవల)
# యామినీవిలాసం (కథా సంపుటం)
# సరస్వతీ మహల్ (కథా సంపుటం)
"https://te.wikipedia.org/wiki/యామినీ_సరస్వతి" నుండి వెలికితీశారు