మాకులవాని పాలెం (గొల్లపాలెం): కూర్పుల మధ్య తేడాలు

Created page with '"మాకులవాని పాలెం (గొల్లపాలెం)" కృష్ణా జిల్లా మొవ్వ మండలానిక...'
(తేడా లేదు)

02:13, 2 అక్టోబరు 2015 నాటి కూర్పు

"మాకులవాని పాలెం (గొల్లపాలెం)" కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన గ్రామం.

గ్రామ పంచాయతీ

మొవ్వ మండలం మంత్రిపాలెం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం, కొంత భాగం గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయతీలోనికి వెళ్ళినది. దీనితో ఇరు పంచాయతీల ప్రతినిధుల నడుమ నలుగుతూ సమస్యల పరిష్కారంలో వివక్షతకు గురి అగుచున్నది. [1]


మూలాలు

[1] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 24వపేజీ.