"పరువు ప్రతిష్ఠ (1963 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

'''పరువు ప్రతిష్ఠ''' మానాపురం అప్పారావు దర్శకత్వంలో జూపూడి వెంకటేశ్వరరావు నిర్మాతగా [[ఎన్టీ రామారావు]], [[అంజలీదేవి]] ప్రధానపాత్రల్లో నటించిన 1963నాటి తెలుగు చలన చిత్రం.
 
== నిర్మాణం ==
=== నటీనటుల ఎంపిక ===
తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా ప్రఖ్యాతిపొందిన [[ఘట్టమనేని కృష్ణ]]కు నటునిగా ఇది మూడవ చిత్రం.
==పాటలు==
# ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ ఈ సిగ్గు - ఘంటసాల,సుశీల
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1745495" నుండి వెలికితీశారు