నాచన సోమన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[నాచన సోమన]] 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. ఆయన [[ఉత్తర హరివంశం]] కావ్యాన్ని రచన చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు.
== కాలం ==
నాచన సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకుల్లో వాదోపవాదాలు జరిగాయి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనావేస్తున్నారు.<ref name="పద్యకవితా పరిచయం">{{cite book|last1=బేతవోలు|first1=రామబ్రహ్మం|authorlink1=బేతవోలు రామబ్రహ్మం|title=పద్యకవితా పరిచయం-1|date=జనవరి 2000|publisher=అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్|location=రాజమండ్రి|pages=120-152|edition=2|language=తెలుగు|chapter=నాచన సోమన-ఉత్తర హరివంశం (జనార్దనుని రాయబారం)}}</ref>
"https://te.wikipedia.org/wiki/నాచన_సోమన" నుండి వెలికితీశారు